తిరుపతిలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

నవతెలంగాణ – తిరుపతి: వారంతా తిరుమలేశుని దర్శనానికి వెళ్లివస్తున్నారు. మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మేర్లపాక వద్ద జరిగిన ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లేకు చెందిన ఓ కుటుంబం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్లింది. శ్రీవారి దర్శనం అనంతరం ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు తిరుపతి జిల్లా మేర్లపాక వద్ద బస్సును ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తలతోపాటు చిన్నారి మృతిచెందింది. కారులో ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో పోలీసులు వారిని తిరుపతిలోని రుయా దవాఖానకు తరలించారు. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు అయిందని పోలీసులు తెలిపారు. బస్సును ఢీకొట్టిన కారు.. రోడ్డు పక్కన ఉన్న చెట్లపొదల్లోకి వెళ్లిందన్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

Spread the love
Latest updates news (2024-05-19 05:14):

wana wellness cbd gummies Mnf | cbd gummie reviews most effective | full CHf spectrum cbd gummies 1500mg | the best cbd gummies for the vDV price | how aMo much melatonin in yum yum cbd gummies | wPK cbd gummy bears sunday scaries | cbd gummies hazel hills YXU | Oz0 winged cbd gummies reviews | can cbd mol gummies help with sleep | can NOl you put cbd gummies in the refrigerator | cbd gummies original official | can wo0 you eat cbd gummies while breastfeeding | how to 3rd party test cbd gummy Dr1 | can you Wgm make your own cbd gummies | NtL calm by wellness cbd gummies | cbd gummies 676 in nj | cbd oil Lcl gummies for pain | cbd gummies summerville EQB sc | did shark tank invest rFx in cbd gummies | vegan cbd gummy chews mpr | cbd gummies jfW for stop smoking | cbd gummies XAf sellers sweetstone | cbd oil cbd gummies gq | 25mg qA8 all natural cbd gummies | does just cbd sgM gummies work | best cbd gummies dAw for anxiety 2020 | gold harvest 9tN cbd gummies | sexoblog cbd vape cbd gummies | cbd gummies for 8X1 nausea from chemo | do cbd gummies make you Enu pee | xRU uncle buds cbd gummies | dr oz green ape 7Ja cbd gummies | should wrO cbd gummies be taken on an empty stomach | green health cbd gummies shark tank pLA | gfE can cbd gummies cause diarrhea | is 300 mg cbd wCI gummy safe for a child | live well daily full spectrum QIY cbd gummies | lNm the nest cbd gummies | are oros UW5 cbd gummies legit | what 1Kz cbd gummies should i start with | diamomd gummy beards cbd yxw | cbd cOY melatonin gummies for sleep | chill gummies WqO cbd mg | 8mB does cbd gummies show up on drug tests | maj cbd gummies for man | cbd gummies 15l if pregnant | top cbd gummies brands 9pX 2020 | true full spectrum cbd gummies vVA | natures one cbd dRf gummies website | cbd gummies to relieve fv9 anxiety