అంత్యక్రియలు చేసిన మరుసటి రోజే ఇంటికొచ్చి..!

నవతెలంగాణ – తిరువళ్లూరు: తల్లి మృతి చెందిందని భావించి అంత్యక్రియలు నిర్వహించిన మరుసటి రోజే ఆమె ప్రాణంతో ఇంటి వద్ద ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా సేలైకండ్రిగ గ్రామానికి చెందిన సొక్కమ్మాల్‌(56)కు ముగ్గురు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం సేలై కండ్రిగలోని చిన్న కుమారుడు శరవణన్‌ వద్ద ఉంటోంది. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం సొక్కమ్మాల్‌కు, ఎదురింటి మహిళకు ఘర్షణ ఏర్పడింది. ఈ ఘర్షణలో సొక్కమ్మాల్‌ స్వల్పంగా గాయపడడంతో అలిగి చైన్నెలో ఉంటున్న పెద్ద కుమారుడు గాంధీ వద్దకు వెళ్లిపోయింది. ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో పచ్చరంగు చీర, ఎరుపు రంగు జాకెట్‌ను ధరించినట్లు తెలిసింది. బుధవారం తిరువళ్లూరు జిల్లా పుట్లూరు రైల్వే ట్రాక్‌పై అదే కలర్‌ దుస్తులతో వృద్ధురాలి మృతదేహం గుర్తు తెలియని రీతితో కనిపించింది. మృతదేహాంపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వార్త పలు దినపత్రికల్లో రావడంతో మృతి చెందిన వృద్ధురాలు సొక్కమ్మాల్‌గా భావించిన ఆమె చిన్నకుమారుడు శరవణన్‌ ఈ రైల్వే పోలీసుల నుంచి మృతదేహాన్ని తీసుకొచ్చి బంధువులకు సమాచారం ఇచ్చాడు.
చైన్నెలో ఉన్న గాంధీకి సమాచారం ఇవ్వడానికి ప్రయత్నించారు. అయితే గాంధీకి, శరవణన్‌కు మధ్య మాటలు లేకపోవడంతో గాంధీ ఫోన్‌ లిప్ట్‌ చేయలేదు. మే 28వ తేదీ అంత్యక్రియలు నిర్వహించారు. కాగా సొక్కమ్మాల్‌ సోమవారం ఉదయం శరవణన్‌ ఇంటి వద్దకు రావడంతో కలకలం రేపింది. సొక్కమ్మాల్‌ ప్రాణంతో వచ్చారన్న విషయం తెలియడంతో జనం పెద్ద ఎత్తున గుమికూడారు. దీనిపై రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మృతి చెందిన మహిళ తన తల్లిగా భావించి అంత్యక్రియలు నిర్వహించామని, ప్రస్తుతం తన తల్లి ప్రాణంతో ఇంటికి వచ్చిందని సమాచారం అందించాడు. దీంతో రైల్వే పోలీసులు శరవణన్‌ను పిలిపించి విచారణ చేపట్టారు. విచారణలో మృతి చెందిన మహిళ సొక్కమ్మాల్‌ కాదని నిర్ధారించారు. తహసీల్దార్‌ ఆదేశాల మేరకు మంగళవారం డిప్యూటీ తహసీల్దార్‌ అంబిక, ఆర్‌ఐ గణేషన్‌ ఆధ్వర్యంలో మృతదేహాన్ని వెలికి తీశారు. డీఎన్‌ఏ టెస్టు కోసం నమూనాలను సేకరించారు. విచారణలో మృతి చెందిన మహిళ రెడ్‌హిల్స్‌కు చెందిన ఏలుమలై భార్య శకుంతలమ్మాల్‌(66)గా గుర్తించారు.
Spread the love
Latest updates news (2024-05-19 03:19):

just cbd gummies 1000mg best 0MC price halo | natures boost cbd gummies for smoking e0I | sF4 boston green health cbd gummies | orange county KJY cbd gummy bears | YNU bye peak cbd gummies | garden of eden cbd gummies abQ | kotaku cbd free shipping gummies | elderberry cbd cbd oil gummies | cbd melatonin gummies reddit 0UN | best rated cbd gummies for arthritis pain wCR | EA1 which cbd gummies are best | u2M cbd delta 8 gummies for sleep | best thc free cbd gummies XSh 2020 | cbd gummies lakeland fl gKm | reviews on uly cbd gummies 24W | cbd infused gummies get LFj you high | best cbd gummy free trial | tucker carlson cbd gummies 3pN | uHs kushly cbd gummies stock | can cbd gummies calm you flM down | morgan freeman 2zg cbd gummies | kenai farms cbd gummies j8V where to buy | at1 cbd drops vs gummies | z0X where can you buy cbd gummies in pittsburgh pa | Iub verma farms cbd gummies review | how many cbd gummies can you eat qkF | cbd gummies in combo with F76 hydrocodone | organix anxiety cbd gummies | biokenetic labs eOs cbd gummies | does cbd I6Y gummies make you high | online shop cbd gummies amazon | ER4 fx cbd gummies spirulina | buy 25mg cbd fruit DAd gummies online | xCA wyld strawberry gummies cbd enhanced | cbd gummies 1000mg SFB benefits | cost 1JN of cbd gummies for ed | cbd gummies ama cbd cream | cbd gummy worms RDI 750mg | cbd gummies for focus and Qmj anxiety | 0Ru do cbd gummies help with erections | green apple cbd gummies shark pWo tank | natures stimulant cbd agb gummies for sex | Fax ebay cbd edible gummies | cbd gummies cbd cream interactions | vitality cbd gummy bears review Cdr | what does cbd gummies feel like reddit UMG | cbd gummies HVk for essential tremors | strongest budget cbd Acp gummies | how do you make cOh edible cbd gummy bears | cbd gummies e8N viagra en español