ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ విలన్ కన్నుమూత

నవతెలంగాణ – ముంబాయి: సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. చాలా సినిమాల్లో విలన్‌గా నటించి, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు గడించిన కజాన్ ఖాన్ తుదిశ్వాస విడిచారు. కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. జూన్ 12వ తేదీన (సోమవారం రాత్రి) గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత, ప్రొడక్షన్ కంట్రోలర్ ఎన్ఎమ్ బాదుషా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ‘‘ప్రముఖ విలన్ కజాన్ ఖాన్ గుండెపోటుతో మరణించారు’’ అంటూ ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు. సీఐడీ మూసా, వర్ణ పకిట్టు వంటి ఎన్నో సినిమాల్లో కజాన్ ఖాన్ నటించారని.. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నానని తన పోస్టులో బాదుషా రాసుకొచ్చారు. కజాన్ ఖాన్ మరణవార్తతో ఇండస్ట్రీ దిగ్ర్భాంతికి గురయ్యింది. నటుడు దిలీప్‌తో పాటు ఇతర ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. అయన 1992లో వచ్చిన సెందమిళ్ పాట్టు సినిమాలో బూపతి పాత్రతో కజాన్ ఖాన్ తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

Spread the love
Latest updates news (2024-04-13 02:21):

can you take cbd vmz gummies with other medications | cbd gummies supplier free trial | medterra cbd xSC gummies sleep tight | how much per dose natures tru cbd 4RO gummies to take | cbd gummies most effective kotaku | is it legal to take cbd gummies qVD on airplane | cbd b1A gummies do what | keanu reeves and cbd yUN gummies | platinum x cbd gummies 1000mg a7R | 01b sunset cbd gummies 24000mg | buy cbd gummies for sleep IUn online | herbs for life HXJ cbd gummies | green hornet cbd gummy mz2 | wyld cbd gummies EzO 1000mg | cbd liberty gummies online shop | cbd MC7 gummies 250 mg effects | Mh4 cbd gummies good vibes | cbd gummies doctor recommended recipe | do VN7 cbd gummies help arthritis | buy oros cbd 5L3 gummies | cbd gummies for copd bPS where to buy | cbd gummies Xyc corpus christi | best places to buy 1cz cbd gummies online | where to purchase smilz TJR cbd gummies | soleri organics cbd 8lI gummies | sourbhotz cbd cream cbd gummies | just cbd 3000mg JSP gummies | anxiety paradise gummies cbd | does cbd gummies make you nauseous 6Fh | V7D stop smoking gummy bears cbd | 1:1 cbd:thc gummies big sale | vES green lobster cbd gummies phone number | do cbd RJN gummies help you sleep | cbdistillery night 0qN time cbd gummies | uly cbd gummies Jha reviews consumer reports | cbd LIR gummies less effective | how much cbd in a LAs gummy bear | cbd 7NY gummies 300mg for sex | pure cbd gummies Nri 3960 howard hughes parkway suite 500 | AJq recipe for cbd gummies | can cbd gummies help with GjL seizures | keto aAS cbd gummies recipe | gold cbd qnw gummies reviews | cbd gummies hemp bombs side hfy effects | grown md NV0 cbd gummies review | premier Ocy hemp cbd gummies review | what would gummy bears with cbd Aeg oil do for you | zH0 cbd capsules and gummy bears give same effect | cbd e8r gummies in enid ok | how 2qk does cbd gummies feel