రైలు ప్రమాదం..లోకోపైలట్ చివరి మాటలు..!

నవతెలంగాణ-హైదరాబాద్ : ఒడిశా మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో లోకో పైలట్ మాటలు కీలకంగా మారనున్నాయి. కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో గూడ్స్ రైలును ఢీకొట్టినట్లుగా రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక తెలిపింది. కానీ కోరమండల్ ఎక్స్ ప్రెస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే లూప్ లైన్ లోకి వెళ్లిందని, సిగ్నల్ జంప్ చేయలేదని లోకో పైలట్ గుణనిధి మొహంతి తెలిపారు. సిగ్నల్ విషయంలో ఏం జరిగిందో అతను చెప్పాడు. తొలుత మెయిన్ లైన్ కి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, ఆ తర్వాత వెంటనే మార్చబడిందని, అప్పుడే లూప్ లైన్ లోకి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెప్పాడు. కానీ అక్కడ గూడ్స్ రైలు ఆగి ఉండటంతో ప్రమాదం జరిగినట్లు వెల్లడించాడు. లోకో పైలట్ మొహంతి ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇతని చివరి మాటలు విచారణలో కీలకంగా మారాయి. మరోవైపు, ప్రమాదం సమయంలో రైలు అతివేగంగా వెళ్లడం లేదని రైల్వే బోర్డు ఆపరేషన్ అండ్ బిజినెస్ డెవలప్ మెంట్ సభ్యురాలు జయవర్శ సిన్హా తెలిపారు. గ్రీన్ సిగ్నల్ వచ్చాకే డ్రైవర్ ముందుకు సాగినట్లు వెల్లడించారు. అతను సిగ్నల్ జంప్ చేయలేదని, అలాగే అతివేగంతో వెళ్లలేదని తెలిపారు. నిర్దేశించిన గరిష్ఠ వేగంతో రైలును డ్రైవ్ చేసినట్లు చెప్పారు

Spread the love
Latest updates news (2024-07-04 09:22):

nbb men online sale cream | Sru panax ginseng dosage erectile dysfunction | dhea cbd vape pills | ksx pills anxiety reviews | can gynecomastia cause erectile dVA dysfunction | do u need a prescription to buy ijj viagra | cbd cream webmd maca | men and eCA their penis | viagra official sildenafil price | erectile dysfunction QVy in nyc | viagra free trial for sale | male enhancement pills recruitment poster iRx | how long before St0 a viagra works | does medicare cover erectile dysfunction pumps LpO sexual activity | tt pills low price | viagra stopped working message st2 boards | best male fat qFp burning pills | penis enlarging massage most effective | google online shop gnc | best fast acting male enhancement pill w4k | this video will give you o06 a boner | does viagra cause heartburn avt | natural low price 21 sex | ill to make 31O penis bigger | erection cbd vape hardness test | is it safe to order dj3 viagra online | viagra femenino Rnh en gotas | generic cbd cream viagra safe | max i32 libido 4x male enhancement | health o7B improvement tips in hindi | how to keep going after VvY you bust | gaia herbs male enhancement 92I | miI what percent of americans have herpes | increasing most effective semen volume | don juan male enhancement pill c9I | cialis 30 QrR day free trial | artificial man official penis | 100 percent cbd vape male | erectile dysfunction gKD causes psychological | best rated over the counter male enhancement 7hb pills | natural herbs for H4B sexdrive | should viagra dfB be taken every day | viagra cbd vape tabletten | a girls free shipping sex | does zyrexin rbk increase size | erectile dysfunction free shipping animation | rhino tea free trial | is there such 9Wd a thing as generic viagra | with viagra do you stay erect HHa after ejaculation | is WJD penis enlargement real