పూంచ్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద ఇద్దరు అక్రమ చొరబాటుదారుల హతం

నవతెలంగాణ – శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు అంతమొందించాయి. సోమవారం తెల్లవారుజామున పూంచ్ జిల్లాలోని దేగ్వార్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద చీకటి ముసుగులో చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. అయితే ముష్కరుల కదలికలను గుర్తించిన భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. దీంతో ఉగ్రవాదులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. అయితే భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. మరికొంత మంది పాకిస్థాన్ వైపు పారిపోయారని వెల్లడించారు. ఆ ప్రాంతంలో కుప్వారా పోలీసులతో కలిసి ఆర్మీ సంయుక్తంగా గాలింపు చేపట్టిందని తెలిపారు. కాగా, జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి గత 24 గంటల్లో ఇది రెండో చొరబాటు ప్రయత్నం. ఆదివారం కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా దళాలు అడ్డుకున్నాయి. సైన్యం కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమైనట్లు పోలీసులు తెలిపారు.

Spread the love
Latest updates news (2024-04-16 09:07):

sertraline libido doctor recommended | how much time b71 to recover from erectile dysfunction | ioR how to naturally enhance libido | imax for sale delay spray | male enhancement directions AAs sheet | blue cbd vape true viagra | how long does a guy last in mDG bed | erectile dysfunction genuine exercise | electric shock therapy for y32 erectile dysfunction | cardio exercise wFP and erectile dysfunction | american me official sex | the best male enhancement pill out Add there | how to get OT7 thicker cum | does ocn your penis keep growing | diabetes erectile dysfunction reversible PW8 | erectile 1kx dysfunction is psychological | algo parecido a la viagra q0n | go pro u6J for your dick | what happens if a male takes viagra QCw | dies nicotine qPF use lead to erectile dysfunction | causes of erectile dysfunction OUw in your 40s | penis pump do they 1pn work | safe ways to Fso enlarge your penis | what qualifies as 8Bc a small penis | genuine pembe viagra | female libido enhancer drops Y3f | cual es el efecto TkO del viagra | OQ9 diabetes mellitus type 2 erectile dysfunction | buy for sale sex pills | viagra como se debe vbS tomar | 1bq do you like my penis | online shop gnc fertility | is viagra available over the counter in EOd the usa | how to go longer guS during sex | tablet for long lasting intercourse in oR9 india | iyy testosterone booster for women | elite anxiety test booster | EX7 herbs that enhance male sexuality | shemale boots for sale | where is nFr the best place to buy generic viagra online | wearable penis big sale sheath | niterider sBe male enhancement pills ingredients | bad posture erectile dysfunction 7lv | male free shipping poppers | new ed pill cbd oil | viagra and zo6 zoloft experience | viagra at JEq walgreens price | at4 online shop supplement | J8u male enhancement pills wholesale uk | mens argimax cbd cream