సిమ్ డీలర్లకు ఇక పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి: కేంద్రమంత్రి

నవతెలంగాణ-ఢీల్లి: సిమ్ కార్డ్ డీలర్లకు పోలీసు వెరిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడానికి బల్క్ కనెక్షన్ల సదుపాయాన్ని నిలిపివేసినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం వెల్లడించారు. సైబర్ నేరాలు, మోసపూరిత ఫోన్ కాల్స్ నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. బల్క్ సిమ్ కార్డు కనెక్షన్లు ఇవ్వడంపై కూడా ఆంక్షలు విధించింది. కేంద్రమంత్రి మాట్లాడుతూ… ప్రస్తుతం కొంతమంది సిమ్ డీలర్లు అక్రమ మార్గాల్లో వెరిఫికేషన్ ప్రక్రియ లేకుండా సిమ్ కార్డులను విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఇక నుండి అలాంటివి ఉండవన్నారు. సిమ్ డీలర్లకు పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపారు. వెరిఫికేషన్ తర్వాత వారు తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.10 లక్షల జరిమానా విధిస్తామన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల సిమ్ డీలర్లు ఉన్నట్లు తెలిపారు. వారు వెరిఫికేషన్ పూర్తి చేయడానికి తగిన సమయం ఇస్తున్నట్లు చెప్పారు. బల్క్ కనెక్షన్ల నిబంధనను తొలగించి, బిజినెస్ కనెక్షన్ల పేరుతో కొత్త విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. ఇందులో వ్యక్తిగత కేవైసీ తప్పనిసరి అన్నారు.

Spread the love
Latest updates news (2024-05-22 23:33):

can low sugar affect blood pressure 6FO | how soon does 8i2 food affect blood sugar | low blood y34 sugar gel | ksP the gnc supplement that helps with blood sugar | blood sugar testing w8A log book | lo3 blood sugar monitor continuous | GIw how to lower blood sugar after steriod injection | blood sugar crash before qCx and after eating | blood sugar log SC6 books free | canhigh blood sugar cause low blood pressure and low temp e1g | does stress cause blood sugar to be high Gzw | how can i get my fasting blood okV sugar down | blood xgY sugar levels and nightmares | blood sugar chart tDq pdf april 2019 | low blood sugar in non diabetics plz nhs | can 88j aleve raise blood sugar levels | can butter increase zv7 blood sugar | cGA apple cider vinegar blood sugar mechanism | best brand of blood sugar QV0 monitor | bUd should diabetics check blood sugar daily | testing dogs blood Oao sugar at home | does 8Nv riding a bike lower blood sugar | low blood sugar WPr breastfeeding | does greek yogurt spike blood qNf sugar | why 4Uc is my blood sugar 109 fasting | does lemon water decrease blood 86z sugar | does chewing tobacco increase blood sugar XTJ | very high blood sugar AXe during pregnancy | nornal blood sugar level Ooa | EHA low blood sugar pick up line | best FiG way to quickly lower blood sugar | blood sugar Kgs levels 40 minutes after eating | uL9 medical classification for medication that raise blood sugar | blood sugar chart 202 64n | what food Ip0 lowers blood sugar cucumbers | N2A does clobetasol cause increase blood sugar | diabetes blood sugar keeping your aTD blood | causes of high blood sugar levels in the d3w morning | 5tt herbs that help balance blood sugar | does lorazepam lower blood sugar eTF | normal blood Dsl sugar for diabetics after eating | 3cw best foods to slowly raise blood sugar | everyday foods that cause blood sugar 5FS to spike | mGz night sweats low a1c low blood sugar faigue | 8ie indian foods to reduce high blood sugar | 5dpo feeling like low Kw1 blood sugar | what blood sugar level 2lm is hypoglycemic | control blood sugar can 0cC you live longer | Ay7 blood sugar diet book big w | how much normal blood sugar in human rON body