యూనిట్లను ఏర్పాటు చేసి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి…

– డిఅర్డిఓ పిడి చందర్ నాయక్..
నవతెలంగాణ డిచ్ పల్లి : ఎంటర్ ప్రైజెస్ యూనిట్ల ద్వారా నూతన రకాల వ్యాపారల యూనిట్లను ఏర్పాటు చేసి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అడిషనల్ డిఅర్డిఓ పిడి చందర్ నాయక్ అన్నారు. ఇందూరు జిల్లా మహిళ పరస్పర సహకార సమాఖ్య 70వ కార్యవర్గ సమావేశం సోమవారం జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు విప్లవ కుమారి అధ్యక్షతన డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘనత పుల్ గ్రామ పంచాయతీ పరిధిలోని ట్రైజం ట్రైనింగ్ సెంటర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ డిఅర్డిఓ మధుసూదన్ పాల్గొని మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరం. (2021-22)లో బ్యాంకింగ్ కేజీలు మంచి ప్రతిభ కనబరచడంతో  రాష్ట్ర స్థాయిలో ప్రధమ స్థానంలో నిజామాబాద్ జిల్లా నిలచి అవార్డు కుడా రావడం జరిగిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24)లో కుడా బ్యాంకు లింకేజి లక్ష్యం సాధించడానికి అందరూ కలిసి కృషి చేయాలని సూచించారు. ఎంటర్ ప్రైజెస్ యూనిట్ల ద్వారా నూతన రకాల వ్యాపారాల యూనిట్లను ఏర్పాటు చేసి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. రానున్న రోజుల్లో జిల్లా సమాఖ్య ద్వారా పప్పుదినుసుల ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. స్వయం సహాయక గ్రామ సంఘాలు, మండల సమాఖ్య లు కుడా  సబ్సిడీ రుణాల ద్వారా ఆదాయాన్ని  పెంచుకోవాలని సూచించారు. మహిళల ఆర్థిక అభివృద్ధి కొరకు, యూనిట్ ల ఏర్పాటు కోరకు తగిన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.ఈ సమావేశంలో అడిషనల్ డిఅర్డిఓ మధుసూదన్, స్త్రీ నీది అర్ఎం రాందాస్ , డిపిఎం లు ఎన్.శ్రీనివాస్, సంధ్యారాణి, సాయిలు, నీలిమ, మారుతి,  కోశాధికారి నవత, కార్యదర్శి లక్ష్మీ, సిబిఓ ఆడిటర్లు, జిల్లా సమాఖ్య సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-07-26 21:00):

trubliss Opb cbd gummies reviews | hillstone hemp cbd gummies 7OE website | 750mg QSw cbd gummy rings | kF8 max relief cbd gummy bears | free no cost NzB cbd gummies | 0Ts what are keoni cbd gummies | difference between hemp gummies and YOv cbd gummies | cbd 100x gummies anxiety | cbd gummies genuine kosher | do cbd gummies help wmK copd | 25mg NxP broad spectrum cbd gummy | qz5 vicodin and cbd gummies together | does condor cbd Ji1 gummies work | best organic full spectrum cbd spO gummies | anxiety cbd smiley gummies | upstate elevator supply cbd nxR gummies | high tech SXV cbd gummies sale | where to buy natures kNP only cbd gummies | is 10mg cbd ggA in a gummy enough | cbd gummies near me with mHS thc | can cbd gummies make you k2L tired | cbd gummies hair iw6 loss | ra royal cbd gummies YI9 1200mg | cbd gummies by condor Ymb | how long do cbd gummies dD9 expire | lyft cbd gummies WEs prices | cbd gummies FhP dominican republic | YDi hemp taffy cbd gummies reviews | green otter G13 cbd gummies review | what is the best cbd gummy for anxiety ScK | amazon cbd gummies low price | O14 whole plant cbd gummies | BF4 cbd high strength gummies cheap | does cbd gummies 8aJ cause constipation | zatural 233 cbd gummy bears | hzJ cbd gummies make me sleepy | most g2C relaxing cbd gummies | plus indica cbd gummies u0j | cbd Os7 gummies conroe tx | qfh cbd gummy reviews for anxiety | cbd doctor recommended melatonina gummies | list 0hV of spiked cbd gummies | most effective cbd gummies for anxiety RV0 | best cbd gummies KET sleep | yummy cbd sleep tsu gummies | gummy labs cbd free shipping | can a dog eat cbd sK6 gummies | gluten free high bbd cbd gummies | reviews hazel hills 8cK cbd gummies | free trial cake cbd gummies