వివేకా హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి సుప్రీంకోర్టులో షాక్

నవతెలంగాణ – హైదరాబాద్
వివేకా హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. జులై 1న గంగిరెడ్డిని జైలు నుంచి విడుదల చేయాలన్న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. గంగిరెడ్డి డీఫాల్ట్ బెయిల్ ను రద్దు చేస్తూ గత నెల 27న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 30లోగా దర్యాప్తును పూర్తి చేయాలని సీబీఐకి సుప్రీంకోర్టు గడువు విధించినందున జులై 1న ఆయనను విడుదల చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో, హైకోర్టు తీర్పును వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆయనకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని పిటిషన్ లో ఆమె పేర్కొన్నారు. పిటిషన్ ను విచారించిన సుప్రీం ధర్మాసనం జులై 1న గంగిరెడ్డిని విడుదల చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది.

Spread the love
Latest updates news (2024-07-04 06:27):

10mg how much to take cbd WSN gummies | cbd gummies tulsa free shipping | hives from cbd gummies D0i | where can you buy rXh cbd gummies | can you bring cbd gummies to myy the philippines | why 1Gn does cbd gummies not work | how long does it take for cbd gummies KRB to activate | hemp cbd gummy NuU worms | cbd OPP gummie from hemp bulk | vQ8 do cbd gummies actually work | how to consume cbd gummies FJk | cbd gummies joint pain SQN | can cbd gummies help you stop N9o drinking alcohol | cbd gummy from mycbd MvT | hemp bA4 bombs cbd gummies near me | oregon cbd gummies genuine | just cbd cherry gummies 06t | appalachian cbd big sale gummies | white label cbd ePb gummies | cuur cbd vape cbd gummies | GGc natures only cbd gummies for sex | essential cbd gummies online sale | buy 25mg cbd fruit vHa gummies | y7J oprah winfrey and cbd gummies | eagle hemp cbd XOm gummies reviews | are 3rC cbd gummies legal in germany | lord jones cbd gummies amazon LRB | doctor recommended karas cbd gummies | noble 3LU hemp cbd gummies shark tank | for sale wanna cbd gummy | CkA blue dream cbd gummies | nIf tastebudz cbd infused gummies | PJm wana cbd gummies 10:1 | dale earnhardt jr cbd irX gummies | xgH cbd hemp gummies for pain | cbd gummies black bottle kLA | does cbd gummies show tve up on drug test | cbd gummies sunday EiY scaries | LUX rocky mountain high denver cbd thx gummies | most effective effex cbd gummies | fun OdK drops cbd gummies cost | lemon cbd gummies cbd oil | 75p royal blend cbd gummies | cbd online shop gummies mn | purganic cbd gummies most effective | 5Jn cbd gummies and depression | cbd free trial gummies anixeity | mvQ best amazon cbd gummies | 10 PGs mg cbd gummies before bed | cbd gummies FsL in roseville ca