ఇక పూర్తిగా సినిమాలకే అంకితం అవుతా: మురళీమోహన్

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో మురళీమోహన్ ఒకరు. కేవలం నటనా ప్రతిభే పెట్టుబడిగా చిత్రసీమలో ఎదిగిన మహావృక్షం మురళీమోహన్. ఆయన నటుడిగా, నిర్మాతగా ఉన్నతస్థాయిలో రాణించారు. అయితే కొన్నాళ్లుగా మురళీమోహన్ సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడాయన మనసు మార్చుకున్నారు. ఇకపై పూర్తి స్థాయిలో సినిమాల్లో నటిస్తానని చెబుతున్నారు. మురళీమోహన్ తన మనసులో మాటను ఇలా వెల్లడించారు… ‘నేను ఫస్ట్ టైమ్ కెమెరా ముందుకు వచ్చినప్పుడు నా వయసు 33 ఏళ్లు. ఓ పదిహేనేళ్లు ఇండస్ట్రీలో ఉంటానేమో అనుకున్నాను. ఇప్పుడు నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చి 50 ఏళ్ల పూర్తయ్యాయంటే ఆశ్చర్యంగా ఉంది. అదృష్టం కలిసిరావడంతో పాటు, అందరి సహకారం నాకు లభించడంతో ఇన్నేళ్ల ప్రస్థానం సాధ్యమైంది. నటుడ్ని అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. మొదటి నుంచి నా ఆసక్తి అంతా వ్యాపారం మీదనే. ఇక రాజకీయాలు అంటారా…. అది అనుకోకుండా జరిగిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల సినిమాలకు పదేళ్ల విరామం వచ్చింది. అయితే, ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి వస్తున్నాను. వ్యాపారాలు కూడా మా కుటుంబ సభ్యులే చూసుకుంటున్నారు. ఇకపై నేను పూర్తిగా సినిమాలకే అంకితం అవుతా. చనిపోయేంత వరకు నటిస్తూ ఉండాలన్నదే తన ఆకాంక్ష అని వెల్లడించిన అక్కినేని నాగేశ్వరరావే నాకు స్ఫూర్తి. ఆయన తన మాట నిలుపుకున్నారు. ఆరోగ్యం దెబ్బతిన్నా, ఆయన చివరి రోజుల్లో మనం సినిమాలో నటించారు. నేను కూడా ఆయన బాటలోనే నటనకు సంపూర్ణంగా అంకితం అవుతా’ అని వివరించారు.

Spread the love
Latest updates news (2024-05-10 02:39):

full spectrum uAO cbd gummy for sale online | thc gummies or cbd hM8 gummies | cbd gummies 25mg bal amazon | what are vcN full spectrum cbd gummies | Idu best cbd thc free gummies | 5zf cbd gummy frogs 400 | cbd gummies free trial raleigh | cbd gummies nature one dVL | what is UiG cbd hemp gummies | grön cbd gummies most effective | cbd gummies BKq santa fe | do 0U7 cbd gummies make you groggy | can udk anyone sell cbd gummies | cbd ugb gummies for sale on amazon | is hemp bomb g5Y cbd gummies aqueous | cbd gummies for sex ThK | gnc cbd online shop gummies | my true 10 REG cbd gummies reviews | cotton Rsd candy cbd gummies | biggest cbd gummi yDO producers | best 30 mg cbd gummies 5N7 | cbd y7D edibles gummies highly treats 90mg | cbd oil gummy 64V frogs | melatonin cbd gummies for sleep VwP | 1 to 1 cbd mre thc gummy | kangaroo cbd watermelon gummies 750 Jm4 mg | cbd gummies use or HkO pain | cbd gummies louisville n2F ky | cbd gummies where av8 can you buy | f2k just cbd emoji gummies | can nvs cbd gummies cause nausea | just Bdu cbd gummies serving size | a gift from nature cbd gummies 2mY | making gummies with cbd xSb | fx cbd hemp gummy bears TFL review | how LaC to take cbd gummies for sleep | how long does cbd gummies effect last k1D | W37 well being cbd gummies shark tank | is aXu cbd gummies drugs | what strength cbd mHX gummies for pain | does eagle hemp cbd Iey gummies really work | petsmart cbd gummies low price | are king cbd gummys PbH quality cbd | kangaroo cbd gummies 3000 mg Qoa | ETE space gem cbd gummies review | 360 xYS mg cbd gummies | can toddlers have cbd BgR gummies | biogold cbd gummies to quit smoking AgW | uly cbd gummies haie 3aW | 1dQ free cbd gummies trial