యాసంగి జొన్నకూ మద్దతు ధర

– ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది : సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ- హైదరాబాద్‌ బ్యూరో
రాష్ట్రంలో పండిన యాసంగి జొన్న పంటకు మద్దతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే సేకరించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మార్క్‌ ఫెడ్‌ను రాష్ట్ర నోడల్‌ ఏజెన్సీగా ప్రభుత్వం నియమించింది. 2022-23 యాసంగి సీజన్లో పండించిన జొన్న(హైబ్రిడ్‌) పంటకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకు సంబంధించి మార్క్‌ ఫెడ్‌ యండీ చర్యలు చేపట్టాలని ఆదేశించింది. యాసంగి సీజన్లో పండిన మొత్తం 65,494 మెట్రిక్‌ టన్నుల జొన్న పంటను కొనుగోలు చేసేందుకు కావాల్సిన రూ.219.92 కోట్ల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు గ్యారెంటీ ఇవ్వనుంది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, కామరెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, వికారాబాద్‌, నారాయణపేట్‌, గద్వాల్‌ జిల్లాల పరిథిలో జొన్న పంటను పండించిన దాదాపు లక్షమంది రైతులకు లబ్ది చేకూరనుంది.

 

Spread the love
Latest updates news (2024-04-16 10:51):

blood sugar level 301 NBO before eating | non btv fasting blood sugar 85 | what level is hsz blood sugar too low | blood sugar 139 morning 3yv | does warm indoor temp effect your blood sugar dWk | headache and blood 4Az sugar levels | does garlic 4uz help in lowering blood sugar | blood sugar regulation flowchart K4R | EX9 do low blood sugar cause diabetes | blood X6j sugar not going up | insulin ketones blood fyF sugar | PKQ does alcohol consumption increase blood sugar | can pumpkin seeds lower blood 5Pz sugar | symptoms of low qmd blood sugar in infants | what are the effects of high blood 8YR sugar levels | CfN blood sugar 102 high for 50 year old female | foods that help BLT keep blood sugar down | how can dogs smell low blood mCl sugar | blood sugar measuring app hPl | foods that are good NGR for blood sugar | milk increase blood sugar XYH level | does tC3 soda bring blood sugar up | sugar qLu free blood orange marmalade recipe | how to check non fasting 9TX blood sugar | blood sugar monitoring prediabetes 7SJ | how many points does k6t caffeine raise blood sugar | dieting low blood sugar symptoms mMM | what blood pressure medication doesn cause blood sugar SJ1 | does not sleeping raise BtC your blood sugar | what high 8Cl blood sugar might mean | blood WhH sugar or blood glucose | 7Gs is 66 low number for blood sugar | foods 58d that will help stabilize rising blood sugar | Nk0 low blood sugar attack reddit | chamomile low blood sugar ro9 | 8Go blood sugar of 106 after fasting | normal blood sugar I5d levels in newborn ati | how high should blood OTE sugar be after eating a meal | testing blood 6Sc sugar at home for gestational diabetes | can less sleep cause high blood sugar sAc | V1X is 84 low blood sugar | how do our bodies control blood 9sY sugar levels | medical word tNG for blood sugar | almonds control blood sugar uRJ | high blood sugar due to BkC too many carbs | what is U79 postprandial blood sugar level | does garlique lower dNk blood sugar | how often should type FC5 2 diabetics check blood sugar | my blood sugar is high how do i lower zjz it | my cSc blood sugar level is 150