మణిపూర్‌ నిందితులకు 11 రోజుల పోలీస్‌ కస్టడీ..

నవతెలంగాణ-హైదరాబాద్ :  మణిపూర్‌ ఘటన కేసులో నిందితులుగా ఉన్న నలుగురికి స్థానిక కోర్టు 11 రోజుల పోలీస్‌ కస్టడీ విధించింది. ఘటనకు సంబంధించి పోలీసులు ఈ 11 రోజులపాటు నిందితులను ఇంటరాగేట్‌ చేయనున్నారు. కాగా, ఈ ఏడాది మే నెలలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో గురువారం బయటికి రావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజే ఉభయసభలు దద్ధరిల్లాయి. ప్రధాని మోడీ స్పందించాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు కూడా కేసును సుమోటాగా స్వీకరించి సత్వర దర్యాప్తునకు పూనుకుంది. ఈ నేపథ్యంలో నేరం చేసి కూడా ఇన్నాళ్లూ స్వేచ్ఛగా తిరుగుతున్న నలుగురు నిందితులను మణిపూర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంరతరం వాళ్లను స్థానిక కోర్టులో హాజరుపర్చగా ఆ కోర్టు నిందితులకు 11 రోజుల పోలీస్‌కస్టడీ విధించింది.

Spread the love
Latest updates news (2024-06-13 13:07):

visualizing eating sweets raise blood fDE sugar | 108 blood c3b sugar level after eating | garlic to reduce lzt blood sugar | my JxK blood sugar level is 40 | OYb low blood sugar and working out | blood sugar 238 fasting 0Vg | is 90 a normal blood sugar pJS level | will antibiotics effect ium a diabetic blood sugar | slight BH8 sleep deprivation can develop improve your blood sugar level | low blood sugar or NNr tia | blood sugar monitors 29h free | fasting blood sugar CgC 375 | does colonoscopy prep raise blood mF7 sugar | rbs random p90 blood sugar abbreviation | price testing blood sugar at fry 5oe | blood sugar mKi pp normal level | reasons for mn2 spike in blood sugar | does xanax Sxx cause high blood sugar | blood sugar 87 4 hours 3Un after eating | is 79 low N6N blood sugar | ELS diabetes blood sugar 290 | carbs hsk vs blood sugar | low blood sugar g4g test kit boots | low potassium hcB causes high blood sugar | 5 9uh suprising signs your blood sugar is too high | hbot blood sugar 120 100 sjA mg dl | what are the symptoms of high HCD or low blood sugar | uza pasta noodle that lowers blood sugar | fastting official blood sugar | 3GF does sleeping make your blood sugar go up | energy GAD drink and high blood sugar | how does stress affect Yzl my blood sugar | is 93 a good ySe blood sugar reading | signa your 4uc blood sugar is too high | are FYU vegans at higher risk of low blood sugar | what VYz should my blood sugar reading be after a meal | cat blood Wwr sugar after eating | morning blood k3f sugar level 140 | which hormone JCK increases blood sugar levels | blood sugar level high after exercise Hls | j3n blood sugar pregnancy test | hypo blood sugar pregnancy aUt | does adrenaline IOP lower blood sugar | blood sugar genuine cholesterol | blood Drg sugar levels over 400 | what mUB is a healthy blood sugar level after eating | WYb blood sugar bottoms out | pineapple and blood sugar levels I2X | tequila lowers blood sugar LK4 | normal range of blood sugar XPD