తెలంగాణ ఎన్నికల బరిలో 2,290 మంది అభ్యర్థులు..

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 2,290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నిన్నటితో ఉప సంహరణ గడువు ముగిసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం ఎన్నికల కమిషన్‌ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. దాదాపు 608 మంది అభ్యర్థులు బుధవారం నామినేషన్లను ఉప సంహరించుకోగా.. 2,290 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచినట్లు ఎన్నికల కమిషన్‌ తెలిపింది. అత్యధికంగా ఎల్‌బీనగర్‌లో 48 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు పేర్కొంది. అత్యల్పంగా నారాయణపేట, బాన్స్‌వాడ నియోజకవర్గాల్లో ఏడుగురు అభ్యర్థులు పోటీలు ఉన్నట్లు చెప్పింది. సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలో 44 మంది అభ్యర్థులు, కామారెడ్డిలో 39 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే మనుగోడులో 39 మంది, పాలేరులో 37 మంది బరిలో ఉన్నారు. సికింద్రాబాద్‌లోని కంటోన్మెట్‌ నియోజకవర్గంలో పది మంది పోటీలో ఉన్నారు. అయితే, ఎన్నికల సందర్భంగా 2,898 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఈసీ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. నిబంధనల మేరకు 606 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యారు. మరో వైపు ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. సీఎం కేసీఆర్‌ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాగే, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మంత్రి హరీశ్‌రావు సైతం పలువురు అభ్యర్థులకు మద్దతుగా రోడ్‌షోలు నిర్వహిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.

Spread the love
Latest updates news (2024-06-22 18:32):

official viagra drug test | genuine viotren | singing pills cbd cream psa | enus exercises YGo for growth | foreplay r7h ideas for him | how Im5 to enlarge penis length | 6qM viagra after radical prostatectomy | male extra tH0 pills cost | can enalapril cause erectile ty6 dysfunction | 7rw new sex power medicine | dj cbd cream viagra | treating online sale erectile dysfunction | best ed vacuum pumps A67 | viagra discounts online shop | can humira P5o cause erectile dysfunction | bPb erectile dysfunction happen suddenly | viagra CaV etkisi ne kadar sürer | does cvs sell erectile Qyz dysfunction | nugenix erfahrungen big sale | official intense orgasm | amlodipine erectile dysfunction big sale | if a man takes viagra 4yg what happens | free trial viagra connect france | how do male enhancement HUh creams work | natural female viagra cbd cream | ed male enhancement low price | V8C best price for generic viagra | generic equivalent of sHf cialis | what pill can 077 i take to last longer in bed | otc male 5Iy enhancemet pills | bio identical hormone treatment erectile dysfunction Jbb | male sex enhancer pills 8af philippines | for sale viagra boner | best nNn nitric oxide supplements | benefits of Neb ejaculating regularly | what can you take PrF for erectile dysfunction | does medical marijuana PNo effect erectile dysfunction | generic prescription cbd oil viagra | erectile dysfunction OfB anxiety medication side effects | how to increase penile size TEN pills | models exposed male nj3 enhancement | cozaar anxiety and viagra | prp erectile dysfunction treatment wyckoff NQA nj | ankylosing spondylitis and TNY erectile dysfunction | stamina for men online sale | erectile dysfunction medication australia DIA | 1 trick that kills erectile dysfunction mQ8 | official re workout erection | halloplasty online sale enlargement | diflucan cbd cream online