నేటీతో ఒక చరిత్ర రెండు వేల నోటు..

నవతెలంగాణ – హైదరాబాద్: రూ.2000 నోట్ల  మార్పిడి, డిపాజిట్లకు నేటితో గడువు ముగియనుంది. దేశ కరెన్సీలో అతిపెద్ద నోటు రూ.2వేల నోట్లను చెలామణి నుంచి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. నోట్ల డిపాజిట్‌, మార్పిడికి సెప్టెంబర్‌ 30 వరకు గడువు విధించింది. అయితే, ఆ తర్వాత మరో వారం రోజులు అంటే అక్టోబర్‌ 7 వరకు గడువు పెంచింది. పెంచిన గడువు నేటితో ముగియనుంది. దీంతో ఆదివారం నుంచి రూ.2 వేల నోటు ఒక చరిత్రగా మిగిలిపోనుంది. ఈ నోట్ల మార్పిడికి ఇప్పటికే ఒకసారి గడువు పెంచిన నేపథ్యంలో మరోసారి ఆ అవకాశం ఉండదని భావిస్తున్నారు. ఇక అక్టోబ‌ర్ 8 నుంచి బ్యాంకులు రూ. 2000 నోట్లను ఖాతాల్లో జ‌మ‌చేయ‌డం, లేదా ఇత‌ర బ్యాంక్ నోట్లతో ఎక్స్ఛేంజ్‌ను నిలిపివేస్తాయ‌ని ఇప్పటికే ఆర్బీఐ పేర్కొంది. అందువల్ల ఇప్పటికీ పెద్ద నోటును మార్పిడి చేసుకోనివారు ఈరోజు సాయంత్రంలోగా ఎక్ఛేంజ్‌ చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 04:03):

what should blood sugar ktr be 2 hours after meal | difference low blood pressure and low blood sugar YGf | l5F fasting blood sugar level 105 | hot tea and vch blood sugar levels | oxE high blood sugar in teenager symptoms | normal blood sugar RYJ but symptoms of hypoglycemia | marks daily uty apple blood sugar | blood sugar A41 testing and alcohol wipes | can blood sugar issues DDB cause bed wetting | coffee spike blood sugar cHA | blood sugar level vfb 205 after eating | can a hemoglobin a1c detect low 5Nn blood sugar episodes | supplements that help blood AlH sugar | blood sugar crash after eating carbs U96 | shakes to lower blood kPc sugar | how long for sugar 46M to leave blood | is 96 blood sugar normal OPP before eating | what effect does blueberries have on blood sugar ulK levels | can low carb diet cause low Sub blood sugar | does d mannose bLW raise blood sugar | 106 random blood sugar 5JQ | blood pressure medication iii that does not raise blood sugar | R1u type 1 diabetes average blood sugar | what should be normal blood sugar 1lM | acesulfame Ohu k blood sugar | 230 blood sugar ABk level | what the normal level xCG of blood sugar | when is blood sugar too Mjv low non diabetic | high qRG blood sugar at 34 weeks pregnant | does ej1 cider vinegar lower blood sugar | vitamin that helps uLQ blood sugar | low blood sugar OEI binge eating | cbd oil blood suger readings | Oxv blood sugar of 265 after a meal | 3 WaJ mmol blood sugar | normal blood 8vO sugar range 1 hr after meal | excercise increases Ltj blood sugar | what should blood sugar be after 1 hour lUE eating | can Ohx blood sugar affect heartrate | eating anything shoots up my erP blood sugar | what happens when a diabetic blood sugar I10 is low | what should your blood sugar level be 6mr at bedtime | is 86 low yk0 for blood sugar | does 2pP high blood sugar cause nightmares | RPm libre check blood sugar | using QGf blood sugar levels to lose weight | can you test blood sugar with saliva nE1 | guava fruit clj blood sugar | does eatin sugar help 9VX low blood sugar | is 100 normal 3yj blood sugar