బీఆర్ఎస్ పార్టీలో చేరిన కత్తి కార్తీక

నవతెలంగాణ – హైదరాబాద్: బిగ్ బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ రేడియో జాకీ, యాంకర్ కత్తి కార్తీక బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో కత్తి కార్తీక మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. హరీశ్ రావు ఆమెకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కత్తి కార్తీక గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. అంతకుముందు ఆమె ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున దుబ్బాక ఉప ఎన్నికలోనూ పోటీ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కత్తి కార్తీక తాజాగా గులాబీ దళంలో చేరారు. గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించాలని మంత్రి హరీశ్ రావు… కత్తి కార్తీకకు సూచించారు.

Spread the love
Latest updates news (2024-05-09 16:21):

hamdard aqY viagra in pakistan | does 6VH trintellix cause erectile dysfunction | thunder bull low price | loratadine and 7hf erectile dysfunction | how anxiety to increasr | cbd cream viagra connect canada | viagra Mu8 to be sold over the counter | bad headache from viagra yoU | ills for men libido E4l | what 4N0 can cure erectile dysfunction permanently | acid and viagra anxiety | ymd female sex organ size | viagra natural precio most effective | natural t booster reviews dCQ | muse ed free trial drug | anxiety erectile dysfunction com | viagra require online sale prescription | cirrhosis erectile online sale dysfunction | erectile Qle dysfunction center in folsom | viagra help with wlW premature ejaculation | naturally huge male enlargement pills Tao reviews | natural remedies for Jyh low testosterone | cialis online shop research chemical | discreet prescription for erectile YMa dysfunction | male sex performance rer drugs | how quickly does viagra take to work 9He | ed cbd oil natural treatment | nature plus LqI ultra t male reviews | efectos de 3Az viagra en hombres | salmon erectile dysfunction cbd oil | rcn viagra and alcohol side effects | horny cuban online shop women | ROm how to make a man | u?ng viagra quan h? ???c bao lau e1H | herbal tea for prostate kPO health | stay max cbd cream plus | things M26 that can help erectile dysfunction | male 1Pq enhancement that increases size | does metformin play qJi a role in erectile dysfunction | orgasm control online shop porn | quadible integrity male enhancement Asd | do diuretics WfD give you diarrhea | A7e venu beauty male enhancement pills | gnc detroit genuine mi | oats anxiety erectile dysfunction | SJ2 where to buy l arginine cream | can metronidazole cream cause erectile I2E dysfunction | fizer viagra Vos best price | vitamins increase sex drive zca male | how to oJH have sex with a large penis