7న ఏపీ క్యాబినెట్ సమావేశం

నవతెలంగాణ – హైదరాబాద్
ఈ నెల 7వ తేదీన ఏపీ కేబినేట్‌ సమావేశం జరుగనుంది. ఈ తరుణంలోనే..క్యాబినెట్‌లో చర్చించాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి జగన్ కసరత్తు చేయనున్నారు. ఇందులో భాగంగానే.. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు సన్నాహక సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా క్యాబినెట్‌లో చర్చించాల్సిన అంశాల పై ముఖ్యమంత్రి జగన్ చర్చించనున్నారు. ఇది ఇలా ఉండగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల పై ప్రభుత్వం ఫోకస్ చేసింది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో చేసుకున్న ఒప్పందాల పై సీఎం జగన్ సమీక్ష ఇవాళ నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం జరుగనుంది. మార్చి నెలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జీఐఎస్ నిర్వహించింది. విశాఖ కేంద్రంగా రెండు రోజుల పాటు జరిగింది జీఐఎస్. పెట్టుబడిదారులతో 13 లక్షల కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు జరిగాయి. చేసుకున్న ఒప్పందాలు ఎంత మేరకు కార్యరూపం దాల్చాయి అన్న అంశాన్ని సమీక్షించనున్నారు ముఖ్యమంత్రి జగన్.

Spread the love
Latest updates news (2024-07-07 02:10):

cookies cbd gummies online shop | 1000 mg cbd gummies review 2z7 | cbd sx0 gummie near me | dissolving cbd isolate for Bhx gummy candy | can i take cbd gummies with iOy lexapro | emerald earth cbd gummies yH1 | benefits of cbd VGM gummies 500 mg | fyi cbd gummies free CJu trial | cbd low price gummies strong | cbd gummies have lega thc in WPo them | 2O1 most affordable cbd gummies | ulixy FYh cbd gummies amazon | royal cbd Q1d gummies 10 mg | medi green jOO cbd gummies | katie G0g couric clinical cbd gummies | most popular cbd gummy svC shape | cbd by gummy atp creature | BRq dr oz cbd gummies for erectile dysfunction | best cbd gummies to replace alcohol A58 | aries Wsu essentials cbd gummies reviews | cbd gummies sheffield lake 0BA ohio | keoni cbd gummies 500mg AtX | 2Hl cbd gummies for severe anxiety | wt3 purekana cbd gummies benefits | hemplife cbd free trial gummies | do cbd gummies bcB make you laugh | cbd Btp gummies at 7 11 | cbd qAO organic gummy bears | FyQ 50mg cbd gummies effects | type j0L 2 cbd gummies | captain cbd Dc0 gummies 20 count | cbd gummies VOi and alzheimers | are cbd wyI gummies legal in ca | empire extracts ond cbd gummies | free trial ed gummies cbd | second century pBO cbd gummies reviews | cbd gummies price usa 63V | can airport dogs fin detect cbd gummies | grownmd cbd tr6 gummies price | cbd cream cbd gummies berkeley | cbd gummy 253 and breastfeeding | creekside pharms cbd gummies ixK | pollen power SCA bank cbd gummies | btz botanical infusions cbd gummies | cbd H97 gummies hartford ct | uly anxiety cbd gummie | helio pure cyn cbd gummies | do cbd gummies make you feel aR3 high | FmM natures only cbd gummies buy | katie couric cbd gummies 4DB scam