కాంగ్రెస్ జనగర్జనకు రానివ్వకుండా వేధిస్తున్నారు..పొంగులేటి శ్రీనివాసరెడ్డి

నవతెలంగాణ – ఖమ్మం
కాంగ్రెస్ జనగర్జన సభ నేపథ్యంలో ఖమ్మం రాజకీయాలు వేడెక్కాయి. ఆదివారం (నేడు) సాయంత్రం ఖమ్మంలో జరగనున్న సభకు ఓవైపు ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉదయం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. సాయంత్రం జరగనున్న సభకు జనాలు రాకుండా అధికారుల సాయంతో ప్రభుత్వ పెద్దలు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాల ప్రజలను అధికారులు అడ్డుకుంటున్నారని కంటతడి పెట్టారు. ఉమ్మడి జిల్లా సరిహద్దులలో మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్లు శనివారం అర్ధరాత్రి నుంచే వాహనాలను సీజ్ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన జనగర్జన సభలో రాహుల్ గాంధీ సమక్షంలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు పొంగులేటి తెలిపారు. ఈ సందర్భంగా తనను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న ఉమ్మడి జిల్లా కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా సభకు రావడానికి సిద్ధమయ్యారని చెప్పారు. ట్రాక్టర్లు, బైక్ లు, ఆటోలు, కార్లు, డీసీఎం వ్యానులు.. ఇలా దాదాపు 1700 ప్రైవేటు వాహనాలను సిద్ధం చేసుకున్నారని వివరించారు. అయితే, ప్రభుత్వం మాత్రం జనాలను అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతోందని పొంగులేటి మండిపడ్డారు. ఖమ్మం జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన సుమారు 50 మంది మోటారు వెహికల్ ఇన్ స్పెక్టర్ (ఎంవీఐ) లను పిలిపించి అర్ధరాత్రి నుంచే వాహనాల తనిఖీ నిర్వహిస్తోందని చెప్పారు.
వాహనాలను ఆపుతూ, ఆర్ సీ, సీ బుక్ తదితర పేపర్లను వారు లాగేసుకుంటున్నారని విమర్శించారు. తద్వారా ప్రజలను భయాందోళనలకు గురిచేసి, సభకు హాజరుకాకుండా అడ్డుకోవడమే వారి లక్ష్యమని చెప్పారు. ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకే వారు ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా తన కార్యకర్తలు, తనను అభిమానించే వారు ఎవరూ భయపడవద్దని, సత్యాగ్రహ మార్గంలో వేధింపులను అడ్డుకోవాలని, ఇందుకు ఎంతదూరమైనా వెళ్లాలని సూచించారు. ఏ వాహనం దొరికితే అది పట్టుకుని, వాహనాలు దొరకకుంటే ఎడ్ల బండిపైన లేదంటే దేవుడు ఇచ్చిన కాళ్లతో నడుచుకుంటూ సభకు వస్తారని పొంగులేటి చెప్పారు. తెలంగాణ ఇచ్చిన శ్రీమతి సోనియాగాంధీ గారికి రుణపడి ఉన్నామని, ఆ రుణాన్ని తీర్చుకోవాల్సిన సమయం ఇదేనని చెప్పారు. సోనియమ్మ కొడుకు రాహుల్ గాంధీ సభను దిగ్విజయం చేయాలని కార్యకర్తలకు పొంగులేటి పిలుపునిచ్చారు.

Spread the love
Latest updates news (2024-07-04 06:02):

can drinking less water jcw cause high blood sugar | increased blood I5S sugar level related to | pills to rgN bring up blood sugar | 129 BRN blood sugar before eating | long term blood sugar test 05a | r3N is peanuts good for blood sugar | what happens LOk with a blood sugar of 600 | what is rLt the normal range of blood sugar in india | EFU blood sugar levels in 600s | blood sugar friendly breakfast BIu | blood sugar MIP level 50 | what Naq brings blood sugar down fast | three months ldY average blood sugar level | blood sugar wcW diet recipes daily mail | low blood sugar causes symptoms treatment Eby | undiagnosed diabetes low blood AFB sugar | IUO does read me raise my blood sugar | blood sugar reading Ky6 of 8 | sugar level gRL monitor without blood | what happens to BHi blood sugar in type 2 diabetes | does baclofen raise blood SJH sugar | does skinny syrup spike Nkn blood sugar | low blood sugar cold 0dS fingers | post PSO prandial blood sugar level 190 | kTS does lorazepam affect blood sugar | itching and lo4 high blood sugar | how to boost low blood sugar in S6P the morning | safe blood sugar levels in 3Lv pregnancy | how fast does blood OXG sugar change after a meal | normal blood sugar KQO by age 70 | curcumin lowers blood sugar l5E | KFB can you feel your blood sugar rise | medical conditions that cause low tnM blood sugar | blood sugar of 88 two hours 1eV after eating | bread that doesn raise kQV blood sugar | what is a good way VXs to lower your blood sugar | DXO what are acceptable blood sugar levels | is 79 liw blood sugar after eating 7Vz | effect 1IF of black coffee on blood sugar | what should a M6s good blood sugar level be | low blood sugar HmW in early pregnancy common | normal bIJ blood sugar newborn | how low should blood JrY sugar go in normal sugar responses | j3R does exercise increase blood sugar in dm2 | hifh blood sugar 4g2 foods | when should 0iz random blood sugar be taken | what is normal range for fast blood sugar wQz | will low blood sugar cause anxiety N2u | high fasting blood sugar but low a1c Vz5 | blood sugar 6a0 levels type 1