రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

నవతెలంగాణ – రేవల్లి
నాగపూర్ గ్రామం చెందిన కుమ్మరి లక్ష్మీనారాయణ(65) ఇతనికి ఒక కొడుకు, ఒక కూతురు. గన్యాల గ్రామానికి తన కూతుర్ని ఇవ్వడంతో చూడడానికి వెళ్ళిన లక్ష్మీనారాయణ తిరిగి తమ సొంత ఊరు నాగపూర్ కి బయలుదేరుతుండగా, కొత్తగా రోడ్డు వేస్తున్న గౌరీదేవి పల్లి నుంచి గన్యాకులకు వెళ్లే దారికి కంకర రోడ్డు వేస్తున్న సమయంలో, 20 టన్నుల కంకర లోడు టిప్పర్ ఎదురుగా గన్యాగుల ఊరు నుంచి వస్తున్న లక్ష్మీనారాయణ ఎక్సెల్ బండిని భారీ లోడుతో ఉన్న టిప్పర్ ఢీకొన్నడంతో స్పాట్ లో అక్కడికక్కడే మరణించాడు. లక్ష్మీ నారాయణ ఎక్సెల్ బండి నుజ్జు నుజ్జు కావడం చూసి డ్రైవర్ పరారు అయ్యాడు. అక్కడ ఉన్న గౌరీదేవి గ్రామస్తులు గమనించి, నాగపూర్ సర్పంచ్ కి తెలియజేసారు. సర్పంచ్ రేవల్లి మండల ఎస్సై శివకుమార్ కి చెప్పగా స్పాట్ కి వెళ్ళిన ఎస్ఐ అక్కడ జరిగిన సంఘటనను గమనించి ఎస్సై శివకుమార్ డెడ్ బాడీని వనపర్తి మార్చరికి పంపించి, కేసు నమోదు చేసి రిపోర్ట్స్ రాగానే దర్యాప్తు చేస్తామన్నారు, వనపర్తి మార్చర్ నుంచి పోస్టుమార్టం రిపోర్ట్స్ రాగానే తెలియపరుస్తామన్నారు.

Spread the love
Latest updates news (2024-06-23 11:35):

cbd hRU hemp gummies australia | cbd oil gummies Ymj for anxiety | cbd gummies gA6 high line | do 0Ww cbd gummies have an expiration date | mello cbd gummies vVQ review | cbd 8Ux gummies buy online | can you take cbd gummies on plane ygY | best cbd gummies for dogs 00N anxiety | cbd gummy cbd vape affects | garden of gaG life cbd gummies stress relief | qIM cbd gummies smell like weed | plus edible cbd gummies wou | forth cbd gummies low price | true bliss cbd us4 gummies price | vortex cbd gummies 50 4vP pack | wyld QWQ cbd gummies coupon code | lyft cbd gummies WEs prices | YzB power cbd gummy bear | low price zar cbd gummies | 50 mg cbd 1df gummies for anxiety | what ING is in cbd gummies | cbd o4k gummies for pain | cbd gummies 0ub natures only | cbd gummies udO for pain reddit | crz cbd gummies before bedtime | cbd jKY gummies thru tsa | best full spectrum BAQ cbd gummies reddit | can you take cbd cFt gummies on a plane to florida | best cbd gummies company Wqm | cbd oil benefits VD6 gummies | where to buy cbd oil or gummies 3XR | cbd living A2F gummies full spectrum | cbd gummy bears for quitting smoking VRN | cbd most effective gummies hyvee | eagle hemp PhO cbd gummies phone number | how long 0mI does it take cbd gummies to help pain | eagle Sat hemp cbd gummies side effects | PN4 cbd oil sour relax gummies shop online | using cbd gummies DET for pain | 5 p0g cbd gummy bears for 20 dollars | premium pure cbd Hlc gummies | super cbd gummies Bzb hair growth | joyce meyers cbd nOa gummies | kenai LbP farms cbd gummies ingredients | delivery cbd gummies most effective | jBB uno cbd gummies scam | cbd gummies for QYN memory | fun 5kG drop cbd gummies near me | fx cbd gummies review 5Jj green | what oQ0 do cbd gummy bears do