లైంగిక దాడి కేసులో నిందితుడు జైలు నుంచి పరారు

లైంగిక దాడి కేసులో నిందితుడు వసంత్
లైంగిక దాడి కేసులో నిందితుడు వసంత్

నవతెలంగాణ బెంగళూరు: లైంగిక దాడి కేసులో నిందితుడు 40 అడుగుల ఎత్తైన జైలు గోడ దూకి తప్పించుకున్నాడు. అయితే ఆ మరుసటి రోజే పోలీసులు ఆ నిందితుడును పట్టుకున్నారు. అయితే ఆ ఖైదీ గోడ దూకి జైలు నుంచి తప్పించుకున్న వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. లైంగిక దాడి ఆరోపణల కింద నమోదైన కేసులో 23 ఏండ్ల వసంత్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రిమాండ్‌ నిమిత్తం అతడ్ని దావణగెరె సబ్‌ జైలులో ఉంచారు. అయితే రిమాండ్‌ ఖైదీగా ఉన్న వసంత్‌ ఆ జైలు నుంచి తప్పించుకున్నాడు. శుక్రవారం జైలు చుట్టూ ఉన్న 40 అడుగుల ఎత్తైన గోడ నుంచి మరోవైపు దూకాడు. ఈ నేపథ్యంలో స్వల్పంగా గాయపడిన అతడు అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. కాగా, ఈ విషయం తెలుసుకున్న జైలు సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. నిందితుడు వసంత్‌ జైలు నుంచి తప్పించుకున్న విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో అతడి కోసం వెతికిన పోలీస్‌ బృందాలు వసంత్‌ను శనివారం అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఆ ఖైదీ గోడ దూకి జైలు నుంచి తప్పించుకున్న సంఘటన ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డ్‌ అయ్యింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Spread the love
Latest updates news (2024-07-27 04:27):

wine z6c cause rise in blood sugar | blood sugar vs X3T blood glucose | H5a can blood sugar cause anxiety | average dog blood 2pB sugar level | does pain increase LeN your blood sugar | keeping a blood F6d sugar log | 164 blood sugar after fast wuE | what is normal blood sugar range for V5R adults | fatigue hungry all the time y7i low blood sugar | blood sugar most effective norms | blood sugar high after 3 hours uOu | low blood ObY sugar levels 28 weeks pregnant | check blood sugar 9iF before you give insulin why | how much does milk LKF raise blood sugar | can pregnancy cause blood sugar to rise in GOm diabetics | wq1 can zoloft raise your blood sugar | can Omc covid lower your blood sugar | Mgx 227 blood sugar level | OvI blood sugar monitor no needle | what causes a sudden drop G6p in blood sugar | does cinnamon really help blood sugar qk8 | high blood 3PO sugar levels before breakfast | how do 0OD you bring your blood sugar levels down | low lcy blood sugar wake up at night | blood sugar oCa test mobile app | snacks that don t affect KXJ blood sugar | if you are not diabetic vUv what causes low blood sugar | can you have nEi blood sugar problems and not be diabetic | mRH normal person low blood sugar | what should your sugar blood count 2 hours iHR after eating | normal post dinner hO6 blood sugar 30 minutes | coreg blood sugar side 2ax effects | normal blood sugar 1xH canada | blood sugar diet LNW list of foods | how does u19 metformin affect blood sugar | cute phrases about highs and j1b lows blood sugar | is 69 a normal blood sugar AAc | blood sugar diet mushroom recipes DwV | things to eat to lower blood VTe sugar fast | s1D blood sugar 92 in morning | how do diabetics treat low blood sugar TkG | diabetic medications yFW for high blood sugar | gummy candy raise blood OiP sugar | can coffee creamer cause high blood sugar readings in hsG diabetics | diabetes blood sugar diabetes educator HWs | blood sugar testing wireless VOv | blood yb8 sugar tester for iphone | blood sugar ATW is highest before insulin | can being warm fSO raise blood sugar | can having low blood sugar make you tired aTr