మద్యం దుకాణాల లక్కీడ్రాకు సర్వం సిద్ధం

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణలో లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపునకు ఎక్సైజ్‌శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు రికార్డు స్థాయిలో 1,31,964 దరఖాస్తుల వచ్చాయి. సోమవారం ఉదయం 10.30గంటల నుంచి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో, దరఖాస్తు దారుల సమక్షంలోనే లక్కీడ్రా ద్వారా ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని 34 ఎక్సైజ్‌ జిల్లాల పరిధిలో ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా ఫంక్షన్‌ హాళ్లలో.. శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. దరఖాస్తు దారులు మాత్రమే లక్కీ డ్రా వద్దకు వచ్చే విధంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. శంషాబాద్‌, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ అబ్కారీ జిల్లాలకు .. లక్కీ డ్రా నిర్వహణకు ప్రత్యేక అధికారులను నియమించారు. అధికంగా దరఖాస్తులు వచ్చిన చోట డ్రా కార్యక్రమం రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగే అవకాశం ఉంటుందని ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. డ్రాలో లైసెన్స్‌ దక్కించుకున్న వ్యాపారి 24 గంటల్లో లైసెన్స్‌ ఫీజు మొత్తంలో ఆరో వంతు చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబరు ఒకటో తేదీ నుంచి దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు అధికారం ఉంటుంది. 2021లో 68,691 దరఖాస్తులు రాగా తద్వారా రూ.1357 కోట్లు రాబడి వచ్చింది. ఈసారి ఏకంగా 1,31,964 దరఖాస్తులు రావడం ద్వారా రూ.2,639.28 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది.

Spread the love
Latest updates news (2024-05-22 23:29):

122 a1c gbi average blood sugar | hashbrowns qa6 raise blood sugar | blood K5N sugar level 164 after meal | what causes blood sugar spikes while zVB sleeping | can atorvastatin cause clw elevated blood sugar | drugs to help control blood sugar PNU codycross | food to eat if your DqC blood sugar is high | how long for thm to work on blood xjG sugar | why does blood sugar hOG not drop at night | SkM blood sugar level and appetite | is fasting blood sugar of 132 Dwh bad | dTu is 109 good blood sugar | can high kidney levels cause high blood XBg sugar | time to E6I test blood sugar levels | effect dqA of various beverages on blood sugar level | cinnamon tqr for stable blood sugar | AbC diabetes what to do when blood sugar is low | ggo does diet pepsi spike blood sugar | can boiled eggs 77j lower blood sugar | is low blood sugar always 4i2 a sign of diabetes | my blood c7Q sugar is running about 125 is that bad | blood sugar 8C5 101 website | r55 blood sugar of 156 after eating | W3e gangami effect blood sugar | is suga free a crip or dAv blood | why managing blood sugar is important for mwh diabetes | fasting blood sugar level NSg 243 | blood sugar over 220 before lunch iTp meal | what the effect of high blood sugar GDG | cDg antioxidants reduce blood sugar | does crack raise your blood sugar 6Yu | ashwagandha blood sugar big sale | 240 blood sugar uS8 after eating | how to measure your blood 9k5 sugar level | does apples raise blood sugar yJL | anemia blood cbd cream sugar | high blood pressure high dEi sugar | can the sun and extreme heat gLM affect blood sugar levels | random blood sugar 155 fnz is normal | bdx how to have lower blood sugar in the morning | prediabetes check blood sugar reddit J7a | symptoms from low blood sugar hOB | average blood sugar bBg of 175 is what a1c | what is a good before dinner vVY blood sugar | diabetic weight OVH loss high blood sugar | does O97 lyrica raise your blood sugar level | is cranberry sauce good for blood Inr sugar | Nd4 blood sugar in morning 176 | sugar intolerance Qcf blood test | printable r9d blood sugar tracking chart