తెలంగాణలో మరో పెద్ద కంపెనీ పెట్టుబడి : కేటీఆర్

నవతెలంగాణ-హైదరాబాద్‌: తెలంగాణలో మరో పెద్ద కంపెనీ పెట్టుబడి పెట్టబోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీ అయిన తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ముందుగా రూ.225 కోట్ల పెట్టుబడితో తన యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నది. దాంతో రాష్ట్రంలో 500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభ్యంకానున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీ అయినను తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానిస్తుండటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కంపెనీ ఏర్పాటు చేయబోతున్న నూతన ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌లో వాషింగ్‌ మెషిన్‌లను ఉత్పత్తి చేయనున్నారు. భవిష్యత్తులో రిఫ్రిజిరేటర్‌లను కూడా ఉత్పత్తి చేసే ప్రణాళికతో కంపెనీ ఉన్నది అని మంత్రి ట్విటర్‌లో పేర్కొన్నారు. ముందుగా సంస్థ రూ.225 కోట్లతో యూనిట్‌ను ప్రారంభించనుంది. దాంతో రాష్ట్రంలోని 500 మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. భవిష్యత్తులో కంపెనీని మరింత విస్తరించే అవకాశాలున్నాయి. కంపెనీతో కలిసి జాయింట్‌ వెంచర్ ప్రారంభించనున్న రెసోజెట్‌ సంస్థకు అభినందనలు అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Spread the love
Latest updates news (2024-05-19 04:06):

my blood sugar is 126 pax after eating | low blood sugar symptom nLc checker | how to convert blood sugar 66O reading to a1c | what is normal blood sugar w JPH diabetes 1 | does turkey p2g raise blood sugar | normal blood sugar for diabetes 2 hoh | uOj blood pressure lower after eating sugar | things to do to lower your blood GT7 sugar | dCu do non invasive blood sugar watches work | how fast does cinnamon lower your blood sugar yJX | how to bring down high blood sugar levels fast 7U4 | what supplement lower Ydo blood sugar | k8y how does gabapentin affect your blood sugar | why is it important Fe9 to control blood sugar levels | 7 day blood ito sugar average | blood jMB sugar level in babies | non diabetic blood sMB sugar testing | higher blood sugar than XSo 24 hours ago | natural healthy eating to lower blood sugar c8P | waking up with low blood sugar uOj during pregnancy | bruise after blood sugar test G62 | how long 5T5 after taking insulin should i check blood sugar | what should blood sugar be in morning l2S | what is the best time to check blood O2N sugar level | the relationship between blood rzA sugar and insulin | diabetics test blood sugar before z5e driving law | are there physical signs 5gM when blood sugar spikes | alpha lipoic acid low O2L blood sugar | can you get a false 57m low blood sugar reading | apple watch app to monitor blood g9L sugar | 4rr blood sugar below 90 feel sick | symptoms of 2G2 your blood sugar dropping | how much will a biscuit raise your LTz blood sugar | high JS9 fluctuation in blood sugar symptoms | how does blood sugar affect Fsg my glaucoma | low blood sugar during water fast IqL | how to test blood sugar with 5en accu chek | caffeeine HN7 increase blood sugar | am i diabetic if my blood sugar is low XrN | dr oz blood sugar gummies 5Bf | blood sugar and essential Khd oils | device to o8m measure blood sugar | blood sugar 88 3 hours after eating SiV | blood sugar glucometer EFw for free | what happens if your cfa blood sugar stays low | does cinnamon lower blood sugar kaW fast | can you check your blood tS7 sugar from your forehead | sugar vww in blood test vinegar science experiment | 9IM blood sugar test strip numbers | blood td7 sugar sex magik list