18న బీజేపీ మ్యానిఫెస్టో : లక్ష్మణ్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తమ పార్టీ మ్యానిఫెస్టోను ఈ నెల 18న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేతుల మీదుగా విడుదల చేయబోతున్నట్టు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ప్రకటించారు. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు రావాలంటే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పోవాలన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సిరిసిల్లలో, గజ్వేల్‌, కామారెడ్డిలో తండ్రీకొడుకులు కేసీఆర్‌, కేటీఆర్‌ ఓడిపోవడం ఖాయమని చెప్పారు. సందట్లో సడేమియా లాగా కాంగ్రెస్‌ దూరాలని చూస్తోందన్నారు. గురువారం హైదరాబాద్‌లోని హోటల్‌ కత్రియాలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని 60 లక్షలకుపైగా ఉన్న యువత ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రంగా మారారని చెప్పారు. నిరుద్యోగులు వాడవాడలా కేసీఆర్‌ ప్రభుత్వ మోసాలను వివరిస్తూ కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 3 లక్షలకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. టీఎస్‌పీఎస్సీలో 25 లక్షల మంది యువకులు తమ పేర్లను నమోదుచేసుకుని నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. ఒక్క గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ వేయకుండా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని విమర్శించారు. కేసీఆర్‌ కుటుంబానికి ఉద్యోగాలు వచ్చాయిగానీ యువతకు రాలేదని చెప్పారు.

Spread the love
Latest updates news (2024-06-21 17:34):

who owns clinical gNM cbd gummies | heavenly ok8 candy cbd gummies | safest cbd gummy 8KI companies | how long does cbd gummy affect you 1dG | king of chill CNx cbd gummies review | b7B highest quality cbd gummy | cbd gummies before or pqI after eating | can 3Gv cbd gummies help with weight loss | cbdistillery cbd anytime gummies NLz | cbd vegan gummy official | online sale cbd gummies diversity | best cbd UEP gummy bear | broad No4 spectrum cbd gummies 300 mg | cbd unw gummy bears seattle pioneer | allitom cbd cbd oil gummies | are cbd gummies 8TS illegal in utah | q3G what mg to to take of cbd gummies | cbd gummies to stop smoking shark tank 8J9 reviews | medterra 5s6 cbd melatonin gummies | cbd online shop gummies pollen | chalene johnson cbd gummies 5P3 | green obV dolphin cbd gummies for dementia | pmd ELh cbd gummies reviews | betru wellness cbd gummies Lnw | 8Gt miracle cbd hemp gummies | sD7 who is the ceo of smilz cbd gummies | type j0L 2 cbd gummies | cbd gummies legal F1e in wv | plus cbd YDO gummies pictures | zNW cbd edibles gummies wholesale | cbd gummies for Ya6 diabetes | blue for sale cbd gummies | pHy cbd gummies dosage for pain | FyQ 50mg cbd gummies effects | difference between cbd kMQ and hemp gummies | cbd wUV gummies for exercise | medical grade cbd hdg gummies | para que sirve el cbd Qgt gummies | cbd 2md gummies in cda idaho | is cbd oil or twV gummies better for anxiety | anxiety cbd v7O gummies near me | sleepy time BOv gummies cbd | best cbd gummies OCq for anxiety and stress with no thc | AOd liberty cbd gummies price | tut effects of cbd 180 mg gummy | royal cbd UtP gummies price | doctor recommended oxzgen cbd gummies | cbd cJh gummies extreme mood enhancer | pure cbd gummies 25 mg greenhouse 4nv research | 20:1 cbd:thc gummies cbd oil