ఆటోను ఢీకొట్టిన బొలెరో.. ముగ్గురు మృతి

నవతెలంగాణ – గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా గోనుపాడు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం గోనుపాడు సమీపంలోని పార్చర్లమిట్ట వద్ద వేగంగా దూసుకొచ్చిన బొలెరో (Bolero) అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని దవాఖానకు తరలించారు. మృతులను గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని దౌదర్పల్లికి చెందిన జమ్ములు, అర్జున్‌, వైశాలిగా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారని తెలిపారు. పాత బట్టలు అమ్ముకొని జీవనం సాగిస్తుంటారని చెప్పారు. గద్వాల నుంచి కర్ణాటకలోని రాయ్‌చూర్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ప్రమాదానికి కారణమైన బొలెరో డ్రైవర్‌ అక్కడినుంచి పరారయ్యాడని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 09:24):

u tube penis doctor recommended | blue rKn fat burner pills | viagra liquid drops for uXA male | dr oz show on male BSO enhancement | supplements that increase T5X growth hormone | can you 8XT take female viagra while breastfeeding | QR8 how often can you take viagra safely | vigrx online sale reviews amazon | fruit juice uaE for erectile dysfunction | WMN what is the safest male enhancement product | cirrhosis 8yR and erectile dysfunction | barstool sports P5g greatest erectile dysfunction | official viagra molecule | best fruit for erectile lxk dysfunction | spider anxiety viagra | fotos fgT de pastillas de viagra | why YxQ is cialis not working for me | garlic pills Rvr erectile dysfunction | most effective stay erect pills | p 8 de6 white pill | online shop htx pills | penis big sale shield | average penis A2v size at age 13 | pLs ill for women libido reviews | how to increase libido at6 | ADy male sex enhancement gel | how to cut a pWc viagra pill | will oysters help cj9 erectile dysfunction | BVK who does sex feel better for | RfT alcohol erectile dysfunction treatment | 757 m most effective pill | how to work a penis pump WGd | mass hgh review anxiety | W0R how to get viagra legally | male enhancement big sale prescription | aps erectile dysfunction online shop | where to find extenze VtL | sildenofil big sale | dick enlargement pills that work JGd | best male sex enhancement pills medicine in saudi 5Gj arabia | how BnB to get a higher sexdrive | healthy 6cP body healthy mind male enhancement pills | how to naturally increase DzS dick size | crestor official vs generic | cvs mens q6Y erectile dysfunction | klinefelter uca syndrome erectile dysfunction | can viagra make you bigger TnD | ro penis enlargement free trial | royal male official enhancement | any side effects from tbm viagra