టీఎస్ ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు

TS-EAMCET-Counselling
TS-EAMCET-Counselling

నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణలో మ‌రో 14,565 ఇంజినీరింగ్ సీట్ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌డంతో పాటు ఒక‌ట్రెండు రోజుల్లో ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాలు కూడా విడుద‌ల కానున్నాయి. ఈ నేప‌థ్యంలో ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో స్వ‌ల్ప మార్పులు చేశారు. అర్హ‌త క‌లిగిన విద్యార్థులంద‌రూ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనాల‌నే ఉద్దేశంతో స్వ‌ల్ప మార్పులు చేసిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు.

ఫ‌స్ట్ ఫేజ్ షెడ్యూల్..
జులై 7 – 8 – ఆన్‌లైన్‌లో బేసిక్ ఇన్ఫ‌ర్మేష‌న్ నింపాలి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు సంబంధించి తేదీ, స‌మ‌యం ఎంచుకోవాల్సి ఉంటుంది.
జులై 9 – స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.
జులై 12 వ‌ర‌కు స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ పూర్త‌యిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్ష‌న్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
జులై 12 – ఆప్ష‌న్స్‌ను ఫ్రీజింగ్ చేసుకోవాలి.
జులై 16 – సీట్ల కేటాయింపు.
జులై 16 – 22 – సీట్లు పొందిన విద్యార్థులు ఈ తేదీల మ‌ధ్య‌లో ట్యూష‌న్ ఫీజు చెల్లించి, వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

సెకండ్ ఫేజ్ షెడ్యూల్..
జులై 24 – 25 – ఆన్‌లైన్‌లో బేసిక్ ఇన్ఫ‌ర్మేష‌న్ నింపాలి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు సంబంధించి తేదీ, స‌మ‌యం ఎంచుకోవాల్సి ఉంటుంది(ఫ‌స్ట్ ఫేజ్‌లో ఈ వివ‌రాలు నింప‌ని విద్యార్థులు మాత్ర‌మే).
జులై 26 – స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.
జులై 24 – జులై 27 – స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ పూర్త‌యిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్ష‌న్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
జులై 27 – ఆప్ష‌న్స్‌ను ఫ్రీజింగ్ చేసుకోవాలి.
జులై 31 – సీట్ల కేటాయింపు
జులై 31– ఆగ‌స్టు 2 – సీట్లు పొందిన విద్యార్థులు ఈ తేదీల మ‌ధ్య‌లో ట్యూష‌న్ ఫీజు చెల్లించి, వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

ఫైన‌ల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్
ఆగ‌స్టు 4 – ఆన్‌లైన్‌లో బేసిక్ ఇన్ఫ‌ర్మేష‌న్ నింపాలి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు సంబంధించి తేదీ, స‌మ‌యం ఎంచుకోవాల్సి ఉంటుంది(ఫ‌స్ట్, సెకండ్ ఫేజ్‌లో ఈ వివ‌రాలు నింప‌ని విద్యార్థులు మాత్ర‌మే).
ఆగ‌స్టు 5 – స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు ఈ తేదీల మ‌ధ్య‌లో స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.
ఆగ‌స్టు 4 – ఆగ‌స్టు 6– స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ పూర్త‌యిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్ష‌న్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఆగ‌స్టు 6 – ఆప్ష‌న్స్‌ను ఫ్రీజింగ్ చేసుకోవాలి.
ఆగ‌స్టు 9 – సీట్ల కేటాయింపు.
ఆగ‌స్టు 9 – ఆగ‌స్టు 11 – సీట్లు పొందిన విద్యార్థులు ఈ తేదీల మ‌ధ్య‌లో ట్యూష‌న్ ఫీజు చెల్లించి, వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

Spread the love
Latest updates news (2024-07-26 19:52):

how many cbd gummies should i KTc take for anxiety | kanai farms cbd gummies 1NA | FD2 sandra bullock and cbd gummies | indica aD3 and cbd gummies | captain cbd gummy bears review vwS | green health cbd gummies matthew TmH mcconaughey | 4J0 gummy cbd oil tincture | n2I what are vegan cbd gummies | gIr cbd gummies for health | does cbd gummies make you 8O6 dizzy | gummies with cbd X2g and cbn | cbd gummies for tinnitus as seen on shark tFX tank | highly edible cbd gummies review 7PL | diabetes cbd low price gummies | cbd gummies sioux falls sd kQ6 | cbd low price gummies dangers | best place to dOc buy cbd gummies for anxiety near me | when to eat 4If my cbd gummies | Nes do cbd gummies help you stop smoking | lord jones all natural old fashioned MYv high cbd gummies | cbd gummies most effective takealot | what is the difference idz between cbd oil and gummies | best cbd gummies to M0q help stop smoking | mb8 cbd gummy shark tank | doctor recommended flinstones cbd gummies | cbd delights gummies 3000mg 3OQ | squib cbd doctor recommended gummies | cbd gorilla free shipping gummies | cbd gummies male Kx2 enhancement reviews | pure AYf cbd gummies by dr oz | cbd FPu oil gummy bears effects | mayim bialik cbd gummies website Yvx | cbd anxiety clinic gummies | cbd gummies puerto rico Opx | cbd gummies for Nhn sale in california | green Omi hornet cbd gummies review | botanical farms nMS cbd gummies prices | cbd infused gummies OQX recipe | recipes for cbd gummies P4g | directions on how to take just cbd 500mg gummies v0J | charlottes web cbd wQM gummies calm | cbd infused gummy bear recipe HO2 | cbd gummies dosage bOD by weight | wellness uFD cbd gummy bears | pioneer woman 2YX cbd gummies | lemon gummy 8Gd cbd tincture | eden herbals cbd gummy bears DlC review | plus cbd calm 7En gummies | cbd blue ring kyX gummies | cbd gummies for sleep aLT and relaxation