వెల్లంపల్లి నారాయణ మృతి సీపీఐ(ఎం)కి తీరని లోటు

పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ -కూసుమంచి
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జుజ్జుల్‌రావు పేట గ్రామ సీనియర్‌ నాయకులు వెల్లంపల్లి నారాయణ మృతి పార్టీకి తీరని లోటని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కల్లూరి గూడెం సొసైటీ మాజీ చైర్మెన్‌ వెల్లంపల్లి ఆశోక్‌ తండ్రి వెల్లంపల్లి నారాయణ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న తమ్మినేని వీరభద్రం మంగళవారం మృతదేహంపై ఎర్రజెండా కప్పి, పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన వ్యక్తి నారాయణ అని గుర్తు చేశారు. నివాళులర్పించిన వారిలో.. పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, పాలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రమేష్‌, ఐద్వా రాష్ట్ర నాయకులు బుగ్గవీటి సరళ, మండల కార్యదర్శి యడవల్లి రమణారెడ్డి, మండల నాయకులు, గ్రామ కార్యదర్శి తాటి నర్సింహారావు, వార్డు మెంబర్‌ దాట్ల ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-04-13 01:25):

caverta 50 mg eMl user reviews | viagra pill mYq for females cvs | es peligroso UyJ tomar viagra | cRA propecia erectile dysfunction reversible | cheap doctors in st louis mo erectile dysfunction viagra gUg | how to XDN improve an erection | what age does the nKO penis stop growing | what happens oXL if females take viagra | free dick growth TUV pills | viagra user free shipping experiences | how to ask your ak7 doctor about erectile dysfunction | natural ways to increase a Xxi woman libido | ab cbd oil pills | side 9Jv effects of cianix male enhancement | ills yQO that make you ejaculate more | otatoes testosterone official | what does zinc U81 do for males | sizegenix male enhancement tvo pills | testo blends muscle mass 4Yt | sildenafil anxiety for pe | 7ne sound wave treatment for erectile dysfunction | can you eat with viagra T8z | supplements nXR to enhance testosterone in men | roenhance for sale reviews | penis size enhancement jG1 pills | can sexing too much cause Eb0 erectile dysfunction | using trimix and viagra jAt together | what is considered a JrP micro penis | vyvanse erectile dysfunction most effective | what stops DGt erectile dysfunction | ills that help you last longer in bed Wg4 walmart | como 2Qe tomar viagra corretamente | sexy FRf stuff for guys | raisins for erectile TS8 dysfunction | low price viagra yahoo | CEz antidiarrheal erectile dysfunction reddit | man of GT2 steel 2 male enhancement | viagra prank pornhub low price | fast low price acting cialis | what is better viagra or cialis FmO | herbs increase free trial libido | for sale erectile dysfunction mayo | official zyrexin rite aid | remature anxiety ejaculation technique | long name amazing 5y8 results | how many times Tyg can you have intercourse on viagra | stroke online shop sexually | low price biothrivelabs male enhancement | manpower pills review online sale | staxyn vs viagra vs suk cialis