మా గ్రామంలోకి రావద్దు

– ముస్లింలకు హర్యానా గ్రామ పంచాయితీల హుకుం
– విమర్శల వెల్లువతో సర్పంచ్‌లకు అధికారుల నోటీసులు
చండీఘర్‌ : హర్యానాలోని నూహ్ లో గత నెల 31న చెలరేగిన మతపరమైన హింసాకాండ నేపథ్యంలో తమ గ్రామాలలోకి ముస్లింల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఆ రాష్ట్రంలోని కొన్ని గ్రామ పంచాయితీలు తీర్మానాలు ఆమోదించాయి. వీటిపై విమర్శలు చెలరేగడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఆయా పంచాయితీలు, సర్పంచులకు షోకాజ్‌ నోటీసులు పంపింది. హర్యానా గ్రామ పంచాయితీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌ 51 ప్రకారం ఏడు పంచాయితీలు, వాటి సర్పంచులకు సంబంధిత జిల్లా అధికారులు షోకాజ్‌ నోటీసులు పంపారని అధికారులు తెలిపారు. ఈ సెక్షన్‌ ప్రకారం పంచాయితీ పాలకవర్గాన్ని రద్దు చేయవచ్చు. లేదా సర్పంచ్‌ని పదవి నుండి తొలగించవచ్చు. పంచాయితీల నుండి సమాధానం అందిన తర్వాత వాటిని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. మత సామరస్యాన్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నించే వారిని ఉపేక్షించబోమని, తప్పనిసరిగా చర్య తీసుకుంటామని ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. కాగా రేవరి, జజ్జర్‌, మహేంద్రఘర్‌ జిల్లాలలోని పలు గ్రామ పంచాయితీలకు షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయని ఓ వార్తా పత్రిక తెలిపింది. అయితే వీధి వ్యాపారుల పూర్వాపరాలు తెలుసుకునేందుకే షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని సర్పంచ్‌లు వివరణ ఇచ్చారు. వీధి వ్యాపారులలో ఎక్కువ మంది ముస్లింలే కావడం గమనార్హం.

Spread the love
Latest updates news (2024-04-15 15:48):

5OE just cbd hemp infused gummies 100mg | glM pure spectrum cbd gummies | cost of cbd gummies for tinnitus 4uv | 6OG maximun strength gummy cbd | experience cbd gummies review i2U | edipure tie dye Nc6 cbd gummies | 3UV cbd gummies that help stop smoking | grownmd cbd gummies kWJ review | keon cbd doctor recommended gummies | what do cbd gummy bears do to your body 0Om | ewL cbd gummies shop near me | doctor recommended marionberry cbd gummies | russell brand DnM cbd gummy bears | YtB cbd gummies vs viagra | 2Ym where can i buy keoni cbd gummies | cbd gummy online shop manufactors | zero thic UfU cbd gummies | hemp bomb cbd gummies 375mg btl C2t 25ct bottle | titan infusions cbd gummies gaU review | best zox cbd gummies for quitting smoking | cbd cbd oil boost gummies | cbd gummies blueberry for sale | 97J where to buy human cbd gummies | summer valley cbd gummies phil mickelson Kbf | cbd gummies jfW for stop smoking | cbd gummies on line 8hX | GuO whatis the largest mg for a cbd gummy | botanical farms cbd gummies review Keu | best selling PuW cbd gummies | gNu can you drive after taking a cbd gummy | cbd gummies carry VQv on | cbd gummies martha free shipping | blue moon hemp cbd gummy l6p review | cbd rJi gummies for anxiety gnc | cbd gummies for adhd and anxiety 1L9 uk | cbd gummies not working dII | rFU greenhouse cbd gummies scam | price of pure cbd T0S gummies | cbd gummies do OVd they contain thc | cbd gummies have lega thc in WPo them | 3om natures stimulant cbd gummies 300 mg | cbd gummies powerful natural rcr relief | how long before cbd gummies gJw work | cbd gummies after kEe bariatric surgery | jimmy RQU buffet cbd gummies website | muscle mx cbd gummies dHO | cali cbd infused gummy candy florida 2mU | when should i JIL take cbd gummy | cbd oil aG1 gummy bears uk | big sale cbd uk gummies