అండమాన్ దీవుల్లో భూప్రకంపనలు…

earthquakes-in-andaman-islandsనవతెలంగాణ – అండమాన్‌
అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో మరోసారి భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 5:40 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 5.0గా నమోదైనట్లు వెల్లడించింది. అయితే ఈ భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టంపై ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు. కాగా, గడిచిన ఐదు రోజుల్లోనే అండమాన్ నికోబార్‌ దీవుల్లో భూకంపం సంభవించడం ఇది రెండో సారి. అంతకు ముందు జులై 29వ తేదీన అర్ధరాత్రి 12.53 గంటల ప్రాంతంలో అండమాన్ దీవుల్లోని పోర్టు బ్లెయిర్‌ సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత 5.8గా నమోదయిందనినేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ తెలిపింది. భూఅంతర్భాగంలో 69 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. భూకంప కేంద్రం పోర్టు బ్లెయిర్‌కు 126 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొంది. ఐదు రోజుల వ్యవధిలోనే ఆ ప్రాంతంలో రెండు సార్లు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Spread the love
Latest updates news (2024-07-26 23:07):

vitamin b2 and blood sugar yJX | TT8 how do insulin and glucagon regulate blood sugar levels | is 152 PdK blood sugar high during pregnancy | does rum increase blood sugar Ifo | does oth 6JS affect blood sugar | does mdma affect blood axJ sugar | where can YUE i get my blood sugar tested uk | whats an ni2 average blood sugar | post parietal N7G blood sugar level | advocare 24day challenge KU6 blood sugar drop | 2IQ best bread to eat to lower blood sugar | what does it mean if your blood sugar nWU is 71 | what can cause a 4cE sudden spike in blood sugar | yrS protein drinks and low blood sugar | diabetic ketoacidosis OEg symptoms blood sugar | blood nlf sugar monitoring logs | whole wheat bread raises blood sugar coW | how UkO to get rid of low blood sugar levels | prediabetes hba1c blood sugar levels chart k3J | smart 5wP watch that checks blood sugar | tips jaQ to control low blood sugar | how to test my i92 dog blood sugar | does green juice lower blood kNF sugar | normal after meal blood sTg sugar range | blood sugar levels medication gBy | blood sugar 44K health vitamins | high sugar level O04 in blood symptoms | blood sugar 130 in morning ad 170 before lunch why OrM | fruits that don increase blood cTy sugar | how does blood sugar reader work qsg | blood sugar after stopping jde alcohol | 371 blood BK7 sugar reading | Ux7 endocrine system control regulation of blood sugar | does berberine lower blood sugar 8Ol | KLO low carb meals to help blood sugar | 73T blood sugar is 168 high in the morning | 28 weeks pregnant low blood 7Ad sugar | how to check dog HXB blood sugar | does cYe cellcept affect blood sugar | blood sugar cbd oil plummets | fasting high 3wB blood sugar levels chart for diabetic | can stress affect Rzu fasting blood sugar | drop in blood sugar svH t1d coma | what 2uJ helps to bring your blood sugar down | Tuk grape lower your blood sugar | procedure for fasting blood sugar z16 | low blood sugar S9H symptoms metformin | xW3 does glucerna raise blood sugar | blood sugar will not go zBx up | Dhy is 55 a low blood sugar