ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి

ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి– కాంగ్రెస్‌ పార్టీ నర్సాపూర్‌ అభ్యర్థి ఆవుల రాజు రెడ్డి
నవతెలంగాణ- కౌడిపల్లి
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని నర్సాపూర్‌ నియోజకవర్గ కాంగెగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఆవుల రాజారెడ్డి, రాష్ట్ర నాయకురాలు చిలుముల సుహాసిని రెడ్డి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. మండల కేంద్రమైన కౌడిపల్లిలో లక్ష్మీ నరసింహ ఫంక్షన్‌ హాల్‌లో నర్సాపూర్‌ నియోజకవర్గ క్రియాశీల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆవుల రాజిరెడ్డి హాజరయ్యారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షుడు పట్లోరి శ్రీనివాసరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ 15 రోజులు కార్యకర్తలు, నాయకులు మమేకమై సంయుక్త నిర్ణయాలతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీల అమలును ప్రజలకు క్లుప్తంగా వివరించాలని సూచించారు. టిపిసిసి అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్‌ మాట్లాడుతూ ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి ఎంపీపీ స్వరూప నరేందర్‌ రెడ్డి, చిలప్‌ చెడు మాజీ జెడ్పిటిసి చిలుముల శేష సాయి రెడ్డి, జిల్లా నాయకులు సుధీర్‌ రెడ్డి, చంద్రం కష్ణ గౌడ్‌, సంగయ్య పేట సుధీర్‌ రెడ్డి, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ మహిళా అధ్యక్షురాలు వినోద, నర్సాపూర్‌ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు సుజాత, నర్సాపూర్‌ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ హంసి బారు, శివంపేట్‌ మాజీ జెడ్పిటిసి కమలా పూల్‌ సింగ్‌, నర్సాపూర్‌ మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్‌ గుప్తా, ఆయా మండలాల అధ్యక్షులు మల్లేశం గౌడ్‌, సుదర్శన్‌ గౌడ్‌, నరేందర్‌ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు రఘు ,యూత్‌ అధ్యక్షుడు దన్‌ సింగ్‌, సిపిఐ నాయకులు కాలిక్‌, నాయకులు, చర్ల మణిదీప్‌, ప్రవీణ్‌ రెడ్డి, ఆయా మండలాల ముఖ్య కార్యకర్తలు గ్రామ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-06-21 15:57):

blood nxy sugar to a1c ratio | blood 9QO sugar 3h after food | when your blood sugar O6g spikes from juicing what happens | blood sugar dawn O9B phenomenon type 2 diabetes | can fever TDp cause high blood sugar | hyperglycemia lowers blood sugar qh5 | YwO how many units of lantus reduces your blood sugar | keto why is my blood sugar higher tkV in the morning | will lyC eatingto many vegiatables raise blood sugar | can Ayv low blood sugar make you puke | does strattera affect rLO blood sugar | helps prevent blood sugar nI1 | type 2 diabetes high blood sugar when not eating oyP carbs | secretes hormones that regulate iWC blood sugar | why does 8zE high blood sugar cause neuropathy | 90q sogns of low blood sugar | how do 5Oj you make your blood sugar low | best blood sugar testing machine in bangladesh Cwc | JmT intermittent fasting high blood sugar reddit | how tTO corosolic acid helps lowering blood sugar | 3up chemo raise blood sugar | what is a PJ8 91 blood sugar in a1c | diabetes blood sugar RMb 126 | 7Gh diabetic fasting blood sugar 97 | how 2mW does low blood sugar cause diabetes | what is normal Qr4 fasting blood sugar for non diabetic | empty stomach blood sugar Ftm range | high blood sugar in WOx early pregnancy | blood 3NK sugar over 200 in morning | P69 sanofi diabetes blood sugar diary | gestational diabetes fasting blood sugar 121 9ik | bkg reddit fasting blood sugar | how to lower J7K blood sugar permanently | i get low blood sugar MYu easily | alcohol TzN and sugar level in blood | foods that raise niE blood sugar the most | whats a fasting aek blood sugar level | jardiance oEu and low blood sugar | normal blood sugar level one hour after meal dlE | G28 no needle sugar blood test | vitamin c mnp blood sugar levels | why does my blood pressure XFQ spike when i eat sugar | wyW post prandial blood sugar 70 | maintain Wer blood sugar levels weight loss | SVR diabetes blood sugar normal | health benefits lower BAC blood sugar | new medicine to hqy control blood sugar | will clindamycin raise blood sugar 1Xx | blood sugar level 343 is normal zTR | what should blood Y8N sugar be in morning on man 60