ఓటు ఒక వజ్రాయుధం

ఓటు ఒక వజ్రాయుధంనవతెలంగాణ-అక్కన్నపేట
ఈనెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోవాలని, ఓటు ఒక వజ్రాయుధమని సీఐ కిరణ్‌, ఎస్‌ఐ వివేక్‌ అన్నారు. గురువారం అక్కన్నపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గొల్లపల్లి, కేశవాపూర్‌, మోత్కులపల్లి, పెద్ద తాండ, కట్కూర్‌, చాప గాని తాండ, గ్రామాలలో కేంద్ర బలగాలు ఎస్‌ఎస్‌బీ అధికారులు, సిబ్బంది, స్థానిక పోలీస్‌ సిబ్బందితో కలిసి ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్‌ సీఐ కిరణ్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ద్వారా ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడంలో ఓటు యొక్క ప్రాధాన్యత చాలా గొప్పదని, ఓటు హక్కును ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా తమకుు నచ్చిన వ్యక్తికి ఓటు వేసే ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తామన్నారు. ఓటు విషయంలో ఎవరైనా బెదిరింపులకు పాలుపడితే వెంటనే సంబంధిత పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని లేదా పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ 8712667100, డయల్‌ 100 కాల్‌ చేయాలన్నారు. మద్యానికి, డబ్బులకు మరే ఇతర వస్తువులకు బానిసలు కావద్దన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిపించడానికి అన్ని రకాల ప్రణాళికలు తయారు చేశామని, పోలింగ్‌ జరిగే రోజు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చుతామన్నారు.

Spread the love
Latest updates news (2024-07-19 16:25):

atorvastatin calcium and 8BS viagra | cbd oil testerone supplements | the PON easiest treatment for male diseases | XVs herbs to increase male arousal | a2U tongkat ali male enhancement | swag pills online sale directions | Wlj will low dose estrogen pill affect my libido | last longer in bed pill B3E | erection liquid big sale | how to use 3yF sex pills | los efectos del viagra tnR | fake viagra for sale 2OX | holding hands WjM while making love | best medicine like 9lx viagra in india | free shipping sexual enhancement medication | male enhancement pills what t1R does it do | most effective viagra boys cincinnati | oak valley medical clinic a2l erectile dysfunction | longer lasting DAJ erections naturally | thundersplace supplements low price | viagra free trial substitute reddit | can niacin help erectile xsT dysfunction | does blue shield cover viagra LM7 | how to make 1yT your penis grow fast | how to YWO make your libido higher | list of erectile dysfunction drugs 85K | UWJ what to drink for erectile dysfunction | when do you take CSL viagra | do Oz0 cbd gummies really work for erectile dysfunction | big sale viagra bleeding | how to tmG enlarge penile girth | average doctor recommended penis video | can u take 2 viagras ei9 in one day | how Of7 long viagra effect last | can too much potassium cause erectile dysfunction ed4 | TKk how to increase sex timing | big sale boost size | eEo how to get a big pennis | adderall DyV and viagra safe | woman holding mans dick vvm | taking 2 viagra 1Uk at once | does viagra make you see 3SI blue | can Wv1 absorbine be used for erectile dysfunction | safe GWl male enhancement products | cbd vape hen375 diet pills | does libido 7Tm max red work | size for sale genex | viagra most effective and methadone | low price tadalafil 20 | free trial viagra forte