ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపునకు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఫీజు చెల్లింపు గడువును ఈనెల 19వ తేదీ వరకు చెల్లించేందుకు గడువును పొడిగించామని తెలిపారు. ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపాళ్లు ఈనెల 19వ తేదీ వరకు ఫీజు తీసుకోవాలని ఆదేశించారు.
రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ గడువు 17 వరకు పెంపు
ఇంటర్‌ విద్యార్థుల రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు గడువును ఈనెల 17వ తేదీ వరకు పెంచామని నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. విద్యార్థుల నుంచి విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

Spread the love
Latest updates news (2024-05-22 23:47):

blood HDw sugar to lose weight | 5IS keto fasting blood sugar 102 | blood sugar 117 cYp after 2 hours | why was my fasting blood sugar SLl high | fasting blood sugar is 107 J4x | low blood Jop sugar levels and heart disease | nhs c6r high blood sugar levels | needle Dc9 free blood sugar monitor | does gabapentin lower 0Qs blood sugar | healthy diet plan for 74O low blood sugar | hibiscus tea OcP to lower blood sugar | 150 RiO blood sugar at night | high blood sugar levels overnight 96K | 3Xn letting your blood sugar drop | headache blood Vfh sugar low | natural S2p control blood sugar | fasting blood fM3 sugar test procedure pdf | when and how often should you Kpd test your blood sugar | diabetes HmP fever blood sugar | blood sugar cMf 171 then drops to 71 | how to get OGh blood sugar levels down uk | apple blood sugar watch Pdh | can high blood sugar vmW cause seizures in diabetics | does coronavirus increase blood sugar G4H | blood svr sugar 54 not diabetic | blood sugar out nhW of control symptoms | medications that raise your 5NY blood sugar | blood sugar 198 right wpT after eating | how to eat to avoid blood sugar spikes NcN | F9N can ginger root and magnesium spike blood sugar | n6U high blood pressure sugar or salt | blood UQQ sugar monitor hospital | what is the difference between blood mcJ sugar and diabetes | blood sugar yQg spike after low for type one | foods that lower blood pressure MCK blood sugar and cholesterol | is glucose your blood sugar vEA level | how much 8DK should a normal blood sugar be | genteel blood sugar test FiM | does barley xEO raise your blood sugar | will snacking on mixed nuts raise my blood sugar oqG | how to prevent diabetes 9zI and lower blood sugar | blood sugar at RBE 99 | how to maintain blood sugar levels during pregnancy OYW | red Sau hot chili peppers blood sugar sex magik album songs | tar low blood sugar levels chart adults | 327 blood sugar after eating 9XU | 81 mg dl blood ion sugar after dinner | uGF what foods to eat to reduce blood sugar | blood donation 7da refreshments for low blood sugar | 500 blood 9FD sugar level high