ఫ్లెక్సీలు కడుతూ.. హీరో సూర్య అభిమానులు మృతి

నవతెలంగాణ-హైదరాబాద్‌ : స్టార్‌ హీరో సూర్యకు ఊహించని షాక్‌ తగిలింది. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం మోపువారిపాలెంలో విషాదం నెలకొంది. స్టార్‌ హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు కడతుండగా కరెంట్‌ షాక్‌ కొట్టి ఇద్దరు యువకులు చనిపోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. డిగ్రీ సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులు నక్క వెంకటేష్‌, పోలూరు సాయి అక్కడికక్కడే మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, శివ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న చిత్రం ‘కంగువ’. ఇవాళ సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్‌ ను యూనిట్‌ విడుదల చేసింది. దీనిలో సూర్య సరికొత్త పాత్రలో కనిపించారు. పది భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది. స్టూడియో గ్రీన్‌, యువి క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు. దిశా పటాని ఈ సినిమాలో హీరోయిన్‌ గా నటిస్తోంది.

Spread the love
Latest updates news (2024-06-16 00:41):

how quick do cbd gummies jb7 work | cbd genuine gummies whoopi | wyld cbd raspberry gummies Q6y | OGg chill plus cbd gummies extreme strength | cbd d8 gummies cbd oil | are there any side effects of cbd gummies 2ln | wyld cbd Q4k gummies hillsboro or 97124 | chill gummies PSP cbd drug test | broad AWL spectrum cbd gummie bundle | 68g can cbd gummies lower high blood pressure | PKg bees knees cbd gummies | zUb cbd best cheap gummies | genuine cbd gummies reciews | sierra 5Lz cbd gummy bears | 100 jUC pure cbd gummies to quit smoking | cbd isolate jVr gummies 30mg | green cbd delta bP3 9 gummies | buy cbd dke gummies uk | donde qtQ puedo comprar cbd gummies | Udy chongs choice cbd gummys 100mg | reviews on cbd 8fL living gummies | zuri well cbd RMM gummies review | are cbd gummies good for JRn ed | where jLx to buy fab cbd gummies | amazon cbd gummies for joint pain DzK | cbd L3V gummie bears dosage | cbd gummies ioA to stop smoking shark tank | free shipping boswellia cbd gummies | do cbd gummies work gem better than the drops | fresh leaf Ire cbd gummies dosage | cbd gummy bear brands Ib8 | cbd near me 6UP gummies | cbd UPS gummies 1000 mg | how good are t9c cbd gummies | cbd gummies 250mg Ybc jar justcbd | cbd MMe gummies with zest | how long does it take cbd gummy to take 4Oj effect | cbd cream cbd gummies hangover | low price cbd gummies information | cbd gummies Hou legal in georgia | laura ingraham fox news cbd gummies 1dF | cbd gummies email t1z scam | only cbd gummies cbd vape | veromin cbd gummies uk HiG | cbd gummies do KPV they work | genuine cbd labs gummies | what ngd are cbd gummies | cbd night 8v4 time gummies | cbd nicotine blocking Tay gummies | smilz cbd Xyr gummies contact number