అలప్పుళ-కన్నూరు ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు

నవతెలంగాణ – హైదరాబాద్
అళప్పుల-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. కన్నూరు రైల్వే స్టేషన్‌లో రైలు ఆగివున్న సమయంలో మంటలు చెలరేగాయి. ఓ కోచ్‌లు మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు. అయితే, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే స్టేషన్‌కు చేరుకున్న అగ్నిమాపక అధికారులు మంటలను అదుపు చేశారు. కోచ్‌లో అగ్నికీలలు ఎగసిపడిన వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మిగతా బోగీలను వేరు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి రైలులోకి ఎక్కిన కాసేపటికే ప్రమాదం జరిగినట్టు సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. కాగా, ఏప్రిల్ 2న ఇదే రైలులో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ చిన్నారి సహ ముగ్గురు మరణించారు. నిందితుడు షారూఖ్ సఫీ కోచ్‌లోని తోటి ప్రయాణికులపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పుడు మళ్లీ అదే రైలులో ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది.

Spread the love
Latest updates news (2024-07-06 21:48):

does morimga seeds helps erectile dysfunction zbE | best pills H3L for men libido | fruit testosterone big sale | can i take QF5 viagra at 16 | viagra espa?a official | how to grow inches on your 68e penis | which yoga is best for erectile hph dysfunction | one night I5I love pills review | ussy cbd cream enhancer | does high blood M4Y pressure cause erectile dysfunction | which works best viagra or cqL cialis | free shipping alternativas de viagra | which male enhancement pills really D66 work | pictures of all viagra Dx5 pills | order meds cbd oil online | isosorbide low price erectile dysfunction | 4WI does xarelto cause erectile dysfunction | erectile qX4 dysfunction depression study | h75 what fruit works like viagra | 8Gz ageless male tonight review | herbal male sexual enhancement S6G information | H41 best over counter erectile dysfunction pills walmart | Sdk erectile dysfunction during ovulation | best ed pills 2016 QeO | will male v0g enhancement pills make you fail a drug test | sUj x furious male enhancement | ways to make yourself last ncE longer | erectile bAH dysfunction and heart attacks aha | over the pnu counter tadalafil | best online price for iKb viagra | cernilton supplement cbd oil | efectos 5fD secundarios del viagra | supplements to increase 9De womens libido | how to UkP increase endurance in bed | my wife help OYh com | 69X hot men in bed | how to make a lot of sperm come SQi out | diet pills tly near me | jeff bezos trt cbd oil | aloe vera good for aOV erectile dysfunction | rhino low price erection | brown rice 2Qu erectile dysfunction | testosterone pills for women libido HFO | new procedures Myy for erectile dysfunction | erectile dysfunction center in san antonio JbQ | Hq8 online viagra for women | fda approved male sUo enlargement pills | bulk penis candy for sale | larger than average nm1 penis | male vYF enhancement herbal treatment