జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశం కోసం

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా
విద్యాశాఖ అధికారి విజయ కుమారి 2023-2024 విద్య సంవత్సరం లో జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశం కోసం విద్యార్థులు సద్వినియోగం చేసువాలని విద్యాశాఖ అధికారి విజయ కుమారి తెలిపారు. విద్యాసంవత్సరం 2023-2024 కు గాను 10 వ తరగతి యందు జవహర్ నవోదయ పాఠశాల యందు ప్రవేశానికి అర్హత పరీక్ష కోసం జవహర్ నవోదయ సమితి వారు దరఖాస్తులు కోరనైనదని వారి యొక్క వెబ్సైట్ www.navodaya.gov.in నందు దరఖాస్తు సమర్పించుటకు చివరి తేదీ మే 31, 2023 , అర్హత పరీక్ష తేదీ: 22.07.2023 జరుగుతుందన్నారు. కావున అర్హత  గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.

Spread the love