చల్మెడకు మద్దత్తు తెలిపిన మాజీ సర్పంచులు

నవతెలంగాణ- వేములవాడ: నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ  నరసింహా రావుకే ఉంటుందని కోనరావుపేట మండలంలోని ఆయా గ్రామాల మాజీ సర్పంచులు తెలిపారు.  గురువారం వేములవాడ పట్టణంలో చల్మెడను నివాసంలో కలిసిన మాజీ సర్పంచులు పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా పలువురు మాజీ సర్పంచులు మాట్లాడుతూ ఎన్నికల్లో మద్దతు తెలపడమే కాకుండా తాము ప్రచారంలో పాల్గొని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తు గెలుపు కొరకు, చల్మెడను భారీ మెజారిటీతో గెలిపించేందుకు తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం చల్మెడ మాట్లాడుతూ మాజీ సర్పంచులందరూ ఏకతాటిపైకి వచ్చి మద్దత్తు తెలపడాన్ని స్వాగతిస్తున్నానని, రాబోయే రోజుల్లో వారికి అన్ని రకాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  మండల సర్పంచుల ఫోరమ్  మాజీ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ తో పాటు మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-07-26 21:03):

fasting blood pressure RiF sugar | low high blood GuO sugar lower pelvic pain | 106 average blood sugar XUA | does vodka GOL lower blood sugar levels | what is it called when you have UCO low blood sugar | how quickly can you lower blood sugar levels in idq blood | blood sugar 88 kXa after eating | over the counter cJw blood sugar monitor | does low blood sugar V7T cause leg cramps | 118 aQF blood sugar 2 hours after eating | blood yQc sugar levels during glucose tolerance test | black coffee before fasting blood sugar oCB | can blood sugar cause hair loss MGd | printable weight blood pressure and sugar Da6 chart | SgI what is a normal blood sugar gor a cat | normal value of random blood ReQ sugar | blood sugar quE monitoring device price philippines | ok to eat 9pB dried strawberries instead of fresh blood sugar | beyond ORJ diet blood sugar | Y7m fatty liver and blood sugar levels | the effects 3yz of blood sugar on your vision | does low blood sugar cause headaches and pSK nausea | causes of higher than normal UkY blood sugar | 59a satiety occurs whenthe blood sugar levels drop | can garlic reduce blood uMN sugar | healthy blood sugar LNj chart | sugar before testosterone blood test qH9 | how much blood sugar drops lq0 during exercise | inflammation blood sugar elevation cortisol Jni | VrK ormal blood sugar levels | blood sugar diet energy Dhp | food that lowers blood sugar 4WW immediately | 10 hour nbX fasting blood sugar level | is 89 blood sugar too f1y low | blood sugar level aMG higher than 600 | can bop heat make blood sugar rise | blood sugar level Kjw 432 means | ketones in Fzp urine but normal blood sugar | blood sugar 153 QoB 19 year male | how high can blood sugar EBD go before death | why do diabetecs have spike in aPY blood sugar | 48 blood sugar level means chx | is 118 normal d9O blood sugar after eating | how does beer consumption affect blood aut sugar | does dark chocolate reduce blood sugar MHU | can low blood sugar cause low TAy oxygen saturation | blood suger levels for women a1c test o5e | what should 8Qq blood sugar be after eating non diabetic | blood sugar herbal 5kh tea | achs ciH blood sugar checks