గుండె పోటు

ఈ గుండెపోటు గురించి మీరు ఒక రెండు నిమి షాల సమయం వెచ్చించి దీన్ని పూర్తిగా చదవండి.
1) అది రాత్రి 7.25 గం. అనుకొందాం.ఆ రోజున ఒక వ్యక్తి ఎన్నడూ లేనంతగా విపరీతంగా పనిలో శ్రమించి ఇంటికి మరలాడనుకొందాం
(కాకపోతే ఒంటరిగా).
2)  వ్యక్తి నిజంగానే బాగా అలసి, విసిగి వేసారి ఉన్నాడు.
3) ఉన్నట్టుండి ఆ వ్యక్తి ఛాతీలో తీవ్రమైన నొప్పి అనిపించింది…  నెప్పి అతడి దవడ లోపలి
నుండి చేయి వరకూ గుంజేస్తూ ఉంటుంది.
వ్యక్తి వాళ్ల ఇంటి నుండి ఏదేనీ దగ్గరగా ఉండే ఆస్పత్రికి మధ్య దూరం 5 కి.మీ. అనుకొందాం.
4) దురదృష్టవశాత్తు అంతవరకూ  వ్యక్తి చేరుకోగలడో లేదో తెలియదనుకొందాం.
5) వ్యక్తి సీపీఆర్‌ లో శిక్షణ పొందిన వాడై ఉండొచ్చును కానీ…
శిక్షణనిచ్చినతను అది తనకు తానే ఎలా చేసుకోవాలో నేర్పలేదనుకొందాం.
6)ఎవరూ పక్కన లేని ఒంటరి సమయంలో వచ్చే గుండె పోటుని తట్టుకొని తేరుకుని బతికేదెలా?
చాలా మంది గుండె పోటు ఎదురైనప్పుడు సాయం చేయటానికి పక్కన ఎవరు లేక ఒంటరిగా ఉంటారు. వారి గుండె అస్తవ్యస్తంగా కొట్టుకొంటూ ఉంటుంది.బాగా నీరసం అనిపిస్తుంది.ఇక స్పృహ కోల్పోవటానికి కేవలం పదే పది క్షణాలు మిగిలి ఉండొచ్చు.
7) అయినా సరే ఈ భాధితులు పదేపదే బాగా గట్టిగా దగ్గేయడం ద్వారా తమకు తామే సాయంచేసు కొని రక్షించుకోవచ్చు.దగ్గే ప్రతీసారి బాగా ఊపిరి తీసుకోవాలి.  దగ్గు కూడా బాగా గొంతు లోపల నుండి వచ్చేలా కాస్తంత ఎక్కువ సేపు దగ్గాలి. అదీనూ ఛాతీ లోలోపల నుంచి కళ్ళె బయటకు కక్కేలా/ఊసేలా దగ్గాలి…ఏదేనీ సాయం అందేవరకు… లేదా గుండె మరల మామూలుగానే పనిచేస్తుంది అని మీకు అనిపించేంత వరకూ ఎడతెరిపి లేకుండా ప్రతీ రెండు సెకన్లకొకసారి మార్చి,మార్చి ఊపిరి తీసుకొంటూ గట్టిగా దగ్గుతూ ఉండాలి.
మీరు గట్టిగా తీసుకొనే ఊపిరి ఆక్సిజన్‌ని ఊపిరి తిత్తులకు చేరవేస్తుంది.గట్టిగా దగ్గే దగ్గు కదలికల వల్ల గుండెని నొక్కినట్టై రక్తప్రసరణ కొనసాగుతుంది. బా గా నొక్కపెట్టినట్టు అనిపించే ఒత్తిడి కూడా గుండె తిరి గి యథాస్థితిలో పని చేయటానికి దోహదం చేస్తుంది.
ఇలా గుండె పోటు భాధితులు ఏదైనా ఓ ఆస్పత్రికి చేరేలోపు ఆ ప్రమాదాన్ని దూరంగా పెట్టొచ్చు.

Spread the love
Latest updates news (2024-04-19 11:17):

what do diabetics do when blood sugar is low IvV | diabetes blood sugar level Je8 125 | daily blood S0h sugar to a1c | recommended blood sugar levels during pregnancy ROx | fasting lJv blood sugar diagnosis for diabetes | iLx does eating oranges increase blood sugar | does lemon raise blood Oef sugar | does Hz3 ejaculation help blood sugar | 6BO foods to eat to bring blood sugar down | what to give a diabetic when blood sugar AlT is low | OQC blood sugar drop after shower | bayer contour blood sugar test strips My5 | normal blood sugar levels not diabetic Jjo | is high blood sugar poi dangerous for baby | TMG where to check blood sugar for free | VI2 does clonazepam increase blood sugar | high blood pressure high kl2 cholesterol high sugar | does potatoes spike blood r50 sugar | what is a normal peak qyc blood sugar | mobile 77G app to check blood sugar | will lovastatin make your h7O blood sugar go up | blood sugar readings 3q3 and what they mean | e1I how can i fix low blood sugar | type 2 diabetes 59X blood sugar spikes for no reason | SxY does thc lower blood sugar | how much DTj blood sugar in human body | will motion sickness pills make blood sugar go 6Ax up | does apple cider lowers mk7 blood sugar | foods that mSO can lower high blood sugar | alcohol c4D reduce blood sugar | 6Mh home test for blood sugar levels | what increases iKh blood sugar level | how 71J fast does ozempic work to lower blood sugar | what is a normal blood sugar dX3 reading | my blood sugar is high in the 2FW morning | how to lower 8LH your fasting blood sugar while pregnant | diabetes when blood sugar is high n4F | blood sugar pressure points rru | do bran flakes raise blood vpW sugar | fBe does vegetables lower blood sugar | anxiety affects blood 1uK sugar | yrp can staying up all night raise blood sugar | apple watch that measure blood xMo sugar | do grits raise blood gAh sugar | blood sugar will not go aIY down type 2 | can dogs tell T05 if your blood sugar is low | how to lower blood sugar before a V5t test | rDB normal blood sugar levels humans | chart for keeping track of blood QJL sugar | lGv will oatmeal lower your blood sugar