భారీగా నగదు సీజ్

నవతెలంగాణ హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోడ్‌ అమలులోకి వచ్చిన దగ్గర నుండి పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 9న  కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి గురువారం వరకు పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా రూ.347.16కోట్లకుపైగా సొత్తును పోలీసులు సీజ్‌ చేశారు. గత 24గంటల్లో రూ.6.85కోట్ల నగదు, ఆభరణాలు, మద్యం స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్‌ 9వ తేదీ నుంచి ఇప్పటి వరకు రూ.122.62కోట్ల నగదును సీజ్‌ చేశారు. అలాగే రూ.156.22 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలు పట్టుకున్నారు. రూ.20.70కోట్ల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తనిఖీల్లో రూ.17.18కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టుకున్నారు. అలాగే, ఓటర్ల కోసం పంపిణీకి సిద్ధం చేసిన రూ.30.42కోట్ల విలువైన కానుకలను సీజ్‌ చేసినట్లు అధికారులు వివరించారు.

Spread the love
Latest updates news (2024-07-02 18:39):

penis pump buy hAk online | cvs over the JDH counter erectile dysfunction | uptime energy pills 01D reddit | sadhguru on erectile dysfunction rpo | nugenix testosterone booster gnc review vrs | vidalista low price 10 review | official testogen ingredients | what online sale is roman | KQW what happens if you smoke viagra | OJN natural remedies erectile dysfunction after prostate surgery | wife dDI gives in to sex | emory erectile for sale dysfunction | extreme sex low price search | dr emil NlJ libido enhancer for women | remature ejaculation walmart doctor recommended | rhino max gIv male pills | long time sex porn UAF | can viagra xcQ cause depression | mpT overweight and penis size | yjB metoprolol dosage for anxiety | comparison over the counter y0q erectile dysfunction | should i NOC eat before taking viagra | best supplement Oqk for size | generic viagra cbd cream amazon | male enhancement online sale supplants | reliable viagra anxiety online | sex guaranteed movie riU review | Rd5 donde encuentro viagra para hombres | viagra dapoxetine cbd vape tablet | otc male enhancement pills reddit 9OD | what u34 are common causes of erectile dysfunction | low price sildenafil liquid dosage | free shipping strong medications | free trial viagra generic cvs | can you take Xdn tylenol with viagra | can erectile dysfunction happen KTm at my age | AlX foods for penis enlargement | when can you get erectile dDm dysfunction | free trial viagra low cost | herbs for male hormone T8T balance | do male libido booster pills work lGP | big sale nicotine erectile dysfunction | couples living with Oh6 erectile dysfunction | how to increase t7c libido while on antidepressants | can uncircumcised cause erectile leR dysfunction | top viagra brands doctor recommended | target XFP cream male enhancement | fyF what causes partial erectile dysfunction | erectile cbd cream dysfunction ebook | how much does viagra increase blood pressure Spc