డార్క్‌ చాక్లెట్‌ తింటే…

If you eat dark chocolate...చలికాలం వచ్చిందంటే చాలు అనేక సీజనల్‌ వ్యాధులు చుట్టుముడతాయి. అందువల్ల ఈ కాలంలో పోషకాలు ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలని డాక్టర్లు సలహాలిస్తుంటారు. అయితే చలికాలంలో చాక్లెట్లు తింటే జలుబు చేస్తుందని పిల్లలను చాక్లెట్‌ తినవద్దని తల్లిదండ్రులు చెబుతుంటారు. కానీ వాస్తవానికి డార్క్‌ చాక్లెట్‌ తింటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే డార్క్‌ చాక్లెట్‌ తయారీలో వాడే కోకో పౌడర్లో యాంటీ ఆక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలపడి ఎటువంటి ఇన్ఫెక్షన్లు దరిచేరవు. శరీరంలో వేడిని పెంచి చలిని తట్టుకునే శక్తిని ఇస్తుంది. ఈ డార్క్‌ చాక్లెట్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.
రక్తపోటును తగ్గిస్తుంది : డార్క్‌ చాక్లెట్‌లో అధికంగా ఉండే మెగ్నీషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. డార్క్‌ చాక్లెట్‌ తినడం వల్ల మీ శరీరంలో నైట్రిక్‌ ఆక్సైడ్‌ లెవల్‌ పెరుగుతుం దని అధ్యయనాలు సూచిస్తున్నాయి. నైట్రిక్‌ ఆక్సైడ్‌ శరీరంలో సహజంగా సంభవించే పదార్ధం. ఇది రక్త నాళాలలో చిన్న గ్రాహకాలపై పనిచేసి వాటిని విడదీయడానికి సహాయ పడుతుంది, తద్వారా రక్తపోటు తగ్గుతుంది.
కొవ్వును తగ్గిస్తుంది : డార్క్‌ చాక్లెట్‌ తింటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ అయిన హెచ్‌డిఎల్‌ను పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది హృదయ సంబంధ వ్యాధులు, హార్ట్‌ స్ట్రోక్‌ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
మెరుగైన మెదడు పనితీరు : జ్ఞాపకశక్తిని పెంచడానికి, మెదడును ఉత్తేజం చేయడానికి డార్క్‌ చాక్లెట్‌ సహాయ పడుతుంది. 2012లో నాటింగాÛమ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు డార్క్‌ చాక్లెట్‌ తినడం వల్ల మెదడులోని కొన్ని ముఖ్య ప్రాంతాలకు రక్త ప్రవాహం పెరుగు తుందని కనుగొన్నారు. ఇది మెదడు పనితీరును, అప్రమత్తతను మెరుగుపరుస్తుంది. 2013లో న్యూరాలజీ జర్నల్‌లో ప్రచురించబడిన మరో అధ్యయనంలో ప్రతిరోజూ డార్క్‌ చాక్లెట్‌ తినడం ద్వారా మీ జ్ఞాపకశక్తి దాదాపు 30 శాతం పెరుగుతుందని, మీ సమస్య పరిష్కార నైపుణ్యాలు కూడా మెరుగవుతాయని తేలింది.
గుండె ఆరోగ్యం : డార్క్‌ చాక్లెట్‌ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని 2015లో జరిగిన ఒక అధ్యయనంలో తేలింది. 2014లో అమెరికన్‌ కెమికల్‌ సొసైటీ (ఎసిఎస్‌) సమర్పించిన మరొక అధ్యయనంలో డార్క్‌ చాక్లెట్‌ తినేటప్పుడు కడుపులోని గట్‌ బ్యాక్టీరియాను బయటికి పంపిస్తుందని పేర్కొంది. దీంతో ప్రతిరోజూ చాక్లెట్‌ తినడం వల్ల గణనీయమైన మొత్తంలో హృదయ సంబంధ వ్యాధులు, హార్ట్‌ స్ట్రోక్‌ ప్రమాదాలు తగ్గుతాయని తేలింది.
బరువు అదుపులో : కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం 1000 మంది అమెరిన్లపై అధ్యయనం నిర్వహించింది. ఈ అధ్యయనంలో అప్పుడప్పుడు చాక్లెట్‌ తిన్న వారి కంటే ఎక్కువగా తిన్నవారే సన్నగా ఉన్నారని తేలింది. డార్క్‌ చాక్లెట్‌ కేలరీలతో నిండి ఉన్నప్పటికీ, బరువు తగ్గడానికి అనుకూలంగా ఉండే పదార్థాలు ఇందులో ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. భోజనం చేసిన తర్వాత డార్క్‌ చాక్లెట్‌ను తింటే బరువు పెరగడాన్ని అరికట్టే అవకాశం ఉందని మరో అధ్యయనం తెలిపింది.

Spread the love
Latest updates news (2024-06-13 12:26):

saline penile cbd oil enlargement | penis girth enhancement cbd oil | fda approved premature ejaculation pills vdw | jelqing before and after pictures Rqb | what erectile dysfunction pills are available in uM6 stores | how to 3KD make my cum thicker | does dim help with erectile sI2 dysfunction | duramax low price viagra | bGv best natural female libido enhancer | how to cure erectile dysfunction naturally and permanently at gy9 home | best supplements for 8to libido | germany black gold pYm male enhancement | sertraline erectile dysfunction management 7hw | how to wih last longer during your first time | que EC9 se siente al tomar viagra | top wbt 10 male enhancement pills | natural libido enhancer bnA review | tadalafil citrate research pUP chemical | best trC chemical male enhancement pills | best male enlargement pills for length and qOJ girth reviews | corporo venous occlusive erectile 081 dysfunction | viagra online shop usa | free trial viagra onset time | super male idt enhancement top 5 benefits | genf20 eSK plus price in india | Dzn cjng dismember los viagras | fPK chronic cough erectile dysfunction | are there eyw penis enlargement pills | r2G red pill vs viagra | rx gold Mz4 male enhancement pills | erectile w9o dysfunction after pelvic fracture | how to have prolonged HNM intercourse | doctor doctor anxiety tabs | african lip most effective extension | erectile dysfunction Yje cialis on line blue | libido enhancers 1eI while breastfeeding | how to correct erectile dysfunction naturally DhY | is viagra worth it 2d5 | 5Ve is sildenafil cheaper than viagra | wml is there a penis doctor | for sale kegels and ed | exercise online shop for sexuality | big sale erectile ear dysfunction | atenolol NRP erectile dysfunction mechanism | increase penile girth cbd oil | can grief cause 7Kt erectile dysfunction | stim rx 5so male enhancement pills | will oysters help cj9 erectile dysfunction | male extra low price testimonials | joe rogan 1Ah male enhancement pills ad