జూన్ 12 నుంచి ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు

నవతెలంగాణ – హైద‌రాబాద్ : ఈ నెల 9వ తేదీన ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాలు విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ ప‌రీక్ష‌ల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 12 నుంచి ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు బుధ‌వారం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ప‌రీక్ష‌ల టైం టేబుల్‌ను కూడా విడుద‌ల చేసింది. ప్ర‌థ‌మ సంవ‌త్స‌రం విద్యార్థుల‌కు ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ద్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, ద్వితీయ సంవ‌త్స‌రం విద్యార్థుల‌కు మ‌ధ్యాహ్నం 2:30 గంట‌ల నుంచి సాయంత్రం 5:30 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు.


ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష‌లు..

జూన్ 12(సోమ‌వారం) – లాంగ్వేజ్ పేప‌ర్ -1
జూన్ 13(మంగ‌ళ‌వారం) – ఇంగ్లీష్‌
జూన్ 14(బుధ‌వారం) – మ్యాథ్స్-1ఏ, బోట‌నీ, పొలిటిక‌ల్ సైన్స్
జూన్ 15(గురువారం) – మ్యాథ్స్-1బీ, జువాల‌జీ, హిస్ట‌రీ
జూన్ 16(శుక్ర‌వారం) – ఫిజిక్స్, ఎకాన‌మిక్స్
జూన్ 17(శ‌నివారం) – కెమిస్ట్రీ, కామ‌ర్స్
జూన్ 19(సోమ‌వారం) – ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్(బైపీసీ స్టూడెంట్స్ కోసం)
జూన్ 20(మంగ‌ళ‌వారం) – మోడ్ర‌న్ లాంగ్వేజ్, జియోగ్ర‌ఫీ

సెకండియ‌ర్ ప‌రీక్ష‌లు..
జూన్ 12(సోమ‌వారం) – లాంగ్వేజ్ పేప‌ర్ -2
జూన్ 13(మంగ‌ళ‌వారం) – ఇంగ్లీష్‌-2
జూన్ 14(బుధ‌వారం) – మ్యాథ్స్-2ఏ, బోట‌నీ, పొలిటిక‌ల్ సైన్స్
జూన్ 15(గురువారం) – మ్యాథ్స్-2బీ, జువాల‌జీ, హిస్ట‌రీ
జూన్ 16(శుక్ర‌వారం) – ఫిజిక్స్, ఎకాన‌మిక్స్
జూన్ 17(శ‌నివారం) – కెమిస్ట్రీ, కామ‌ర్స్
జూన్ 19(సోమ‌వారం) – ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్(బైపీసీ స్టూడెంట్స్ కోసం)
జూన్ 20(మంగ‌ళ‌వారం) – మోడ్ర‌న్ లాంగ్వేజ్, జియోగ్ర‌ఫీ

Spread the love
Latest updates news (2024-05-22 23:31):

cbd gummy with thc near wdu me | cbd pwh gummies make me sick | what 13g is delta 9 cbd gummies | cbd gummies JkE 30000 mg | 10mlg EQe cbd oil gummies | amazon CRa keoni cbd gummies | cbd gummies las vegas nv orW | far and away cbd gummy I71 | 24k 1500mg rmL cbd premium gummies | 3pN coa for cbd gummies | crappie gummies cbd vape cbd | cbd gummies 25 mg full 2uG spectrum | canada cbd gummies sleep nPS | best cbd gummies for dogs 00N anxiety | citadel free trial cbd gummies | joint restore gummies boswellia and cbd EBf reviews | full spectrum 25 mg cbd 0cQ gummy bears oregon state | cbd with thc gummies for iQJ pain | cbd gummies for sale 1200mg | shark tank cbd gummies type 2 diabetes Cw1 | does Tts cbd gummies affect the kidneys | samuel jackson cbd gummies DJa | five cbd delta 8 wOn gummies | free samples BYP of cbd gummies | best aK1 cbd gummies fibromyalgia | vQQ cbd gummies efectos secundarios | buying cbd gummies near nxk me | cbd gummies and medication interaction 8V7 | EjD natural organic strong cbd gummies | do gLY cbd gummies work for insomnia | koi tropical cbd 08z gummies | cbd gummies in 5wL bowling green ohio | gpK nature one cbd gummies review | 1Nh kanha cbd infused gummies | cbd gummies for anxiety IXr walgreens | 9Mr wyld cbd elderberry gummies reviews | wyld cbd Q4k gummies hillsboro or 97124 | keoni cbd gummies for copd B5D | cbd gummies Vc0 with gaba | side effects EJV of just cbd cannabidiol gummies without thc | cbd vape yumi gummies cbd | cbd gummies suppliers in steubenville kCB ohoi | clinical cbd gummies ek4 review | 4Oj how long are cbd gummies effective | hazel hills cbd gummies for sale JzH | cbd edibles gummies bear sleepy KwG bag 18 8n size | hemp thrill cbd rainbow gummies cPm | 7oz do cbd gummies relax you | reviews of botanical 93h farms cbd gummies | IYg can you drink on cbd gummies reddit