నేడే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల లక్కీ డ్రా…

నవతెలంగాణ – హైదరాబాద్
గ్రేటర్‌ హైదరాబాద్‌లో రెండు పడక గదుల ఇళ్లు పొందేందుకు అర్హులైన 12వేల మంది అదృష్టవంతుల వివరాలు గురువారం వెల్లడి కానున్నాయి. మహా నగరం పరిధిలోని 24 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఒక్కో నియోజకవర్గానికి 2500 మంది చొప్పున 60వేల మందితో జాబితా సిద్ధంచేశారు. వీరిలో ఒక్కోనియోజకవర్గానికి 500 మందిని ఎంపిక చేయనున్నారు. వీరి పేర్లను లక్డీకాపూల్‌లోని హైదరాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌ గురువారం వెల్లడించనున్నారు. లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసేందుకు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. పేర్లు, నంబర్లు ఒక డబ్బాలో వేసి లక్కీ డ్రా తీసినట్టు కాకుండా యాదృచ్ఛిక నమూనా(ర్యాండమైజేషన్‌) సాఫ్ట్‌వేర్‌ ద్వారా పేర్లు, వివరాలు వెల్లడికానున్నాయి. లబ్ధిదారుల పేర్లు స్పష్టంగా కనిపించేందుకు కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులు ప్రత్యేక తెరలను ఏర్పాటుచేశారు. మంత్రులు తలసాని, మహమూద్‌ అలీతో పాటు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్లు అనుదీప్‌ దురిశెట్టి, డాక్టర్‌ ఎస్‌.హరీష్‌, అమోయ్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి హజరుకానున్నారు. హైదరాబాద్‌ మహా నగరంలో నివసిస్తున్న పేదలు ప్రభుత్వం ఉచితంగా కేటాయించనున్న రెండు పడకగదుల ఇళ్ల కోసం మూడేళ్ల కిందటే దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో నియోజకవర్గం పరిధిలో 5వేల నుంచి 10వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిని జీహెచ్‌ఎంసీ అధికారులు, ఇతర శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధితులు అర్హులో.. కాదో నిర్ధారించారు. లక్షల్లో దరఖాస్తులు రాగా.. వాటిలో యాభైశాతం దరఖాస్తులను మాత్రమే పరిశీలించారు. సెప్టెంబరు మొదటి వారంనుంచి దశలవారీగా ఇళ్ల కేటాయింపు ప్రక్రియ ఉండటంతో మిగిలిన దరఖాస్తుల పరిశీలనను పూర్తి చేయనున్నారు. హైదరాబాద్‌ జిల్లాలో 15 నియోజకవర్గాల పరిధిలో 1.61లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 80వేల మంది చిరునామాలకు అధికారులు వెళ్లి వారి స్థితిగతులను పరిశీలించారు. నివేదికను సిద్ధం చేసి రెవెన్యూ అధికారులకు సమర్పించారు.

Spread the love
Latest updates news (2024-07-26 23:17):

relationship between blood sugar Iul and heart rate | how often and when should B8C you check your blood sugar | low blood sugar lEC with diabetes type ii | does PlI nutritional algae contribute to blood sugar rise | is apple increase jAF blood sugar | can exercise lower blood sugar gOk and cholesterol | does nitrfurantoin cause VF8 high blood sugar | kMe pills for over active bladder raises blood sugar | WSL fasting blood sugar limit history | do e 05d cigs affect blood sugar | USC do blood sugar spikes cause headaches | RKt levels health blood sugar monitor | normal blood sugar for prenancy z10 | is 63 blood RpY sugar bad | 95 fasting blood R32 sugar | can viagra K8Q lower blood sugar | blood sugar lSY sex magik zip | what MIO veg lowers blood sugar | healthy blood PD8 sugar reading chart | alcohol withdrawal sor symptoms blood sugar | pickle juice for blood sugar UnG | blood sugar test machine buy upe online india | zverev free shipping blood sugar | thyroid problems cause low blood sugar zgd | genistein fasting blood sugar OWX | blood sugar insulin calculation fXV | can urgent care treat high blood C8o sugar | bnv maple syrup raise blood sugar | pregnancy and low 5AH blood sugar symptoms | FY6 what does low blood sugar mean in toddlers | VFm is blood sugar lower in the morning | what is a good non fasting blood sugar level TXa | will high blood sugar make you feel QUk tired | how do 9t8 i test my blood sugar levels | does dehydration cause high blood mId sugar readings | how bad is h4o 124 blood sugar | drinks other than water that won raise Q4z blood sugar | normal blood sugar range YsM after food | blood sugar 84 2 hours cT4 after eating | can medicine affect your LPX blood sugar | what is a three month average blood sugar 3hB test | 155 blood HOy sugar average | problem with OPa morning blood sugar | how to lose weight with low blood Ydl sugar | blood glucose to oeO blood sugar | blood sugar after eating PwK graph | eBd when should i take my blood sugar levels | is y7P low blood pressure and low blood sugar the same | what k7K low blood sugar is dangerous range | after meal normal blood TXT sugar level