మల్హర్ కొనసాగుతున్న పుట్ట ప్రచారం

 – బ్రహ్మరథం పడుతున్న ప్రజలు
– అడుగడుగునా ఓటర్ల నీరాజనాలు
నవతెలంగాణ- మల్హర్ రావు: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంథని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మదుకర్ బుధవారం రెండవ రోజు మండలంలో మల్లారంలో  ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.గడపగడపకు ప్రచారం జోరుగా కొనసాగుతోంది. మండల ప్రజలు పుట్టకు పూల వర్షంతో బ్రహ్మరథం పడుతున్నారు. అడుగడుగునా ఓటర్లు నీరాజనాలు పలుకుతున్నారు.పేద ప్రజల కోసం సిఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మేనిపేస్టో తోపాటు తాను సొంతంగా చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో దుసుకపోతున్నారు.పుట్ట విజయం ఇక తథ్యమే అన్నట్లుగా మండల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. ప్రచారం సాయంత్రం వరకు తాడిచెర్ల, చిన్నతూoడ్ల,పెద్దతూoడ్ల గ్రామాల్లో కొనసాగునట్లుగా మండల రైతు సమితి అధ్యక్షుడు గొనె శ్రీనివాసరావు తెలిపారు.
Spread the love
Latest updates news (2024-05-22 22:22):

black mamba sex 3Ip pill side effects | henrx pills online sale | yoga Ojd for sexuality for men | sexual bQ8 weakness treatment in ayurveda | male response pills side kww effects | can test wfd boosters cause erectile dysfunction | low intensity shockwave n4d therapy | modafinil 3fW sexual side effects | does HK3 bph cause erectile dysfunction | buy brand viagra online jCb | SgT does celery really help with erectile dysfunction | mgm forms of faire in french | does mk nXv 677 cause erectile dysfunction | AWd supplements to increase penis size | club foreplay online sale | milk thistle KQf erectile dysfunction | anxiety viagra is what | cbd cream girlfriends orgasm | erectile 6kj dysfunction blue vision | cbd oil erectile dysfunction edinburgh | hims erectile dysfunction for sale | genuine restorex | wet n wild male enhancement pills YdB | official vasectomy erectile dysfunction | doctor recommended dr phil viagra | y2T l carnitine and viagra | how long will viagra 1tS keep you hard | best way to get rsi viagra prescription | viagra pOW coupon 3 free | top best sex free shipping | side effects of 1aC taking viagra | penis free trial traction study | natural no pill male lsf enhancement | red sex pills online shop | viagra là gì doctor recommended | how to raise your stamina Rxx | cbd cream viagra orginal | penis official enlargement magic | how to grow penis IAx longer and thicker | sizegenix near me cbd oil | doctor for erectile dysfunction jersey city nj sNP | dianabol and erectile dysfunction VX3 | generico nDy del viagra en colombia | over the counter ed pills at AIO walgreens | aEr ills to increase sexual desire | do male pornstars use yOj viagra | over the counter products similar AVp to viagra | how to Qqa increase seminal fluid volume | low price penis growth lotion | male virility enhancement vimax dietary supplement JYa