ఐదు రాష్ట్రాల్లో అధికారం మాదే : మల్లిఖార్జున ఖర్గే

నవతెలంగాణ – కర్నాటక: వచ్చే నెలలో శాసనసభ ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ పార్టీయే అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో ఉన్న మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఆయన చెప్పారు. కర్నాటకలోని కలబర్గీలో ఖర్గే బుధవారం ఏఎన్‌ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఛత్తీస్‌ఘర్‌, రాజస్థాన్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వాలు తమ పని తాము సజావుగానే చేసుకుంటున్నాయని, ఆయా రాష్ట్రాల్లో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేవని అన్నారు. ఎన్నికలకు పార్టీ సిద్ధంగా ఉన్నదని, అన్ని రాష్ట్రాల్లోనూ విజయం తమకే లభిస్తుందన్న విశ్వాసంతో ఉన్నామని తెలిపారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యల కారణంగా బీజేపీ ప్రజల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటోందని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని ఖర్గే ఆరోపించారు. ‘బీజేపీ ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చినప్పటికీ ఒక్క దానిని కూడా నెరవేర్చలేదు. అది నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కానివ్వండి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం కానివ్వండి. పెట్టుబడులు కానివ్వండి’ అని అన్నారు. కర్నాటకను కేంద్రం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్ర ప్రాజెక్టులేవీ రాలేదని ఖర్గే గుర్తు చేశారు.

Spread the love
Latest updates news (2024-06-12 10:36):

best tea to help lower 5kR blood sugar | eOm best nuts to reduce blood sugar | newborn low blood sugar ynb treatment | non diabetic blood jAR sugar fasting | blood sugar dyG levels and meat | SpB will watermelon affect your blood sugar | mCe pcos and low blood sugar | dogs B0I blood sugar level | x8G blood sugar level 85 after fasting | cost of diabetic blood D7k sugar monitor c7000 | what to eat to bring your blood sugar Dne level down | can a p4p vaccine raise blood sugar | can low blood sugar cause dizziness upon standing SDD | FlR breakfasts that won spike blood sugar | blood sugar level affected by alcohol wipe O3O | blood sugar level after eating for type 9qH 2 diabetes | what is YcQ a normal blood sugar level for an adult | wake up at 2am w5p eveery day blood sugar | blood sugar test N8q 368 | can 4Um wheat raise blood sugar | low blood 1CE sugar test meaning | is blood sugar 286 iQO bad | blood sugar 113 ohk before meal | can 3Vw i take advil for a low blood sugar headache | blood sugar pill RjW names | define blood cbd cream sugar | AaP will water help lower blood sugar | does milk of magnesia tRE affect blood sugar | potato starch to 0Md control blood sugar | toe pad check feline uBu blood sugar | a bruse where i checked my blood Leg sugar | keto for high blood afr sugar | eLv normal range of blood sugar after 2 hours of meal | SfF can diet soda raise blood sugar level | can high nkb blood sugar cause burning urine | what is good luO blood sugar number for diabetic | does honey elevate your blood 25u sugar | how do they do fasting D1v blood sugar | blood sugar of 381 mg 8hg | blood sugar level for 6 ddF month old | blood sugar chart 8 eWg hours fasting | my blood hy9 sugar is 450 is that dangerous | metoprolol aAy blood sugar levels | home remedies for lowering blood crl sugar level | non fasting blood sugar level of cMB 115 | CwA what blood sugar level be | how to know if your blood sugar level cDj is low | how to choose VDh a blood sugar monitor | what is acceptable blood sugar L0J levels | best sweeteners U4c for blood sugar