కర్ణాటకలో పులిగోర్ల కలకలం.

నవతెలంగాణ – బెంగళూరు : కర్ణాటకలో పులిగోర్ల కలకలం రేగుతోంది. పులి గోరు ధరించినందుకు కన్నడ రియాలిటీ షో కంటెస్ట్‌ వర్తుర్‌ సంతోష్‌ను ఆదివారం సెట్‌లో నుంచే అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సంతోష్‌కు 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించారు. అయితే ఈ అరెస్టు తరువాత రాష్ట్రంలో అనేక మంది ప్రముఖల దగ్గర ఇలాంటి పులిగోర్లు ఉన్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తున్నాయి. బిజెపి ఎంపి (రాజ్యసభ) జగ్గేశ్‌, కన్నడ సినీ నటులు దర్శన్‌, జెడిఎస్‌ నాయకులు, నటులు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ కుమారస్వామి, ప్రముఖ నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేష్‌, కుణిగల్‌లోని వెంకటేశ్వర స్వామి, చిక్కమగళూరులోని వినరు గురూజీ వంటి వారి దగ్గర పులిగోర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరు పులిగోర్లు ధరించిన చిత్రాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే తాను ధరించిన పులిగోరు నకిలీ దని నిఖిల్‌ కుమార్‌ తెలిపారు. కాగా, ఈ ఆరోపణలపై కర్ణాటక అటవీ శాఖకు చెందిన ఉన్నతస్థాయి అధికారుల బృందం వివిధ ప్రాంతాల్లో విచారణ నిర్వహిస్తుంది. అలాంటి వస్తువులు ఉన్నట్లు వెల్లడయితే వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కర్ణాటక పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్‌ ఖండ్రే మాట్లాడుతూ చట్టం ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ వర్తిస్తుందని, ప్రభుత్వం చట్టం ప్రకారం నడుస్తుందని చెప్పారు.

Spread the love
Latest updates news (2024-05-22 22:58):

cbd gummies uk 1000mg dbG | supreme cbd gummies online shop | reown cbd gummies most effective | cbd gummies w1m for quitting smoking cigarettes reviews | where can i Knw buy royal cbd gummies near me | cbd UO9 sample pack gummies | where to jkQ buy cbd gummies reasonable | how does cbd Fi0 gummies help | cbd gummies for pain TMU oroville ca | purekana cbd gummies cost VSd | cbd gummies cyber monday Oqj | cbd QwO gummies for tinnitus for sale | green jyG farm cbd gummies review | xTH 10mg cbd gummies how many for pain relief | how effective are cbd gummies for pain Tju relief | euphoric cbd gummies review K9C | cbd gummies jjR essential tremors | are cbd 73f gummies edibles | whats a cbd wmO gummies | can a dog eat cbd sK6 gummies | hempworx cbd gummies bXz reviews | green leaf cbd gummies clB reviews | U6a where to buy cbd gummies online in canada | perfect stache N1t cbd gummies | cbd isolate jVr gummies 30mg | tru value Ff4 cbd gummies | cbd yjt gummies 1000mg ebay | which 6tT is more effective cbd gummies or oil | cbd gummies epic series fob huntington beach | gAV natures only cbd gummies for sale | cbd gummies vs vah thc | cbd gummies pics cbd cream | cbd oil gummies OT7 nightmares | broad spectrum bNi cbd gummies smilz | cbd gummies ESJ at gas station | best U1Y cbd gummy art | does cbd gummies test 9YC positive on a drug test | sundrop doctor recommended cbd gummies | cbd gummies for QYN memory | UNc are cbd gummies bad for kidneys | best way to store cbd gummies M6L | cbd wholesale gummies in 5Oo bulk | what strengths do lf6 cbd gummies come in | gummies with 500 mg of r4H cbd | should i chew SB2 cbd gummies | cbd gummies with or without food 7SO | hemp bomb 2JP cbd high potency gummies review | low price cbd gummies nausea | cbd gummies dr O0d oz | cbd oil gummies walmart H2G