మిల్లర్ ఒంటరి పోరాటం.. 49.4 ఓవర్లలో దక్షిణాఫ్రికా ఆలౌట్

నవతెలంగాణ హైదరాబాద్: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీఫైనల్ చాలా పెలవంగా సాగుతోంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తడబడింది. 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే క్లాసెన్ (47), మిల్లర్ (101) ఆదుకోవడంతో దక్షిణాఫ్రికా కాస్త కోలుకున్నా..  క్లాసెన్ ఔట్ కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. మిల్లర్‌కు సరైన భాగస్వామి లేకపోవడంతో దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. ఒక రకంగా ఇది మిల్లర్ (116 బాల్స్‌లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 పరుగులు) ఒంటరి పోరాటమే అని చెప్పాలి.
కాగా ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ మూడు వికెట్లు, ప్యాట్ కమిన్స్ 3 వికెట్లు పడగొట్టారు. జాష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్ తలో రెండు వికెట్లు సాధించారు. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఆడమ్ జంపా ఈ మ్యాచ్‌లో వికెట్లేమీ సాధించలేకపోయాడు. సెమీస్ అంటే అనవసరంగా ఒత్తిడికి గురయ్యే సౌతాఫ్రికా ఈ మ్యాచ్‌లోనూ అదే తడబాటును కొనసాగించింది. దీంతో సఫారీలకు చోకర్స్ అనే మాట సరిగ్గా సరిపోతుందని సోషల్ మీడియాలో నెటిజన్‌లు కామెంట్ చేస్తున్నారు. 1999 ప్రపంచకప్ సెమీస్‌లో ఫలితాన్ని ఆస్ట్రేలియా రిపీట్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

Spread the love
Latest updates news (2024-07-16 07:33):

how to take cbd rbs gummies to stop smoking | sXr how to make cbd gummies with tincture | hemp bomb O64 cbd gummy bears | sunmed gummies cbd free shipping | 50 mg R2r cbd gummy | 2 abX 1 cbd thc gummies | e3l can cbd gummies help dementia | what cbd gummies Xsh are best for anxiety | vital leaf cbd hCq gummies | biolyfe cbd 6po gummies shark tank | how often can i take pXc cbd gummies | review pure cbd whk gummies | cbd gummies URL shark tank episode | 833 cbd 600 mg gummies | ctfo cbd doctor recommended gummies | cbd free shipping gummies sexuality | nurish for sale cbd gummy | green ape cbd gummies scam eSO | 3b2 how much should cbd gummies cost | franklin zTq graham cbd gummies | pur cbd gummies cbd vape | cbd gummies for cleaning blood cI3 vessels | cbd cbd oil gummies test | what are ecv the ingredients in cbd gummies | cbd isolate gummies 25 mg 3ih | big sale kold cbd gummies | dale earnhardt DQr jr cbd gummies where to buy | cbd gummies F1e at walgreens | DDw cbd gummy bears to quit smoking | A4a reba mcentire and cbd gummies | biolife cbd gummies amazon 7CW | do cbd gummies help hair growth OWI | cbd gummies for copd 6YO | cbd gummies fS7 hemp bombs 12 | just cbd gummies 3000 tSt mg reviews | will 80 mgs of cbd gummies vbb hurt me | best cbd RBQ gummies for dog anxiety | about genuine cbd gummies | are sunmed cbd aoc gummies good for anxiety | cbd gummy bottles online sale | cbd gummie bears for oae sleep | does Od1 cbd gummie help fissures | xKH just cbd gummies dose | cbd opQ gummies for flight anxiety | beat lkP cbd gummies for anxiety | condor cbd gummies pmJ amazon | cbd gummies online shop brand | paradise cbd gummies 6WE 25mg | pure relief night time cbd gummies aeB | pu6 cbd gummies lafayette la