ఉగ్రవాద కుట్ర కేసులో ఎన్ఐఏ దాడులు

నవతెలంగాణ – మధ్యప్రదేశ్
ఉగ్రవాద కుట్ర కేసులో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్ ప్రాంతంలో శనివారం నాడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాడులు చేసింది. జబల్‌పూర్ లోని 13 ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరుపుతున్నారు. భోపాల్ ఉగ్రవాద కుట్ర కేసులో బంగ్లాదేశ్ కు చెందిన జమాత్ ఉల్ ముజాహిదీన్ నిధులు సమకూర్చిందనే సమాచారంతో ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగి సోదాలు చేస్తున్నారు. ఉగ్రవాద కుట్ర కేసులో జబల్‌పూర్ ప్రాంతంలోని అనుమానితుల ఇళ్లపై ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు.ఈ కేసులో ఎన్ఐఏ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనూ సోదాలు చేసింది. ఈ ఉగ్రవాద కుట్ర కేసులో ఇప్పటికే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 10మందిని, బంగ్లాదేశ్ కు చెందిన మరో ఆరుగురిని ఇప్పటికే అరెస్టు చేసి, భోపాల్ కోర్టులో ప్రవేశపెట్టింది. బంగ్లాదేశీయులు ఎలాంటి పత్రాలు లేకుండా భారత ఫోర్జరీ డాక్యుమెంట్లతో భారతదేశంలోకి చొరబడ్డారని ఎన్ఐఏ అధికారులు చెప్పారు. ఎన్ఐఏ సోదాల్లో పలు మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, బ్యాంకు పాస్ బుక్ లు, గుర్తింపు కార్డులు దొరికాయి. ఈ డాక్యుమెంట్లతో ఉగ్రవాద కార్యకలాపాల కోసం డబ్బు బదిలీ చేశారని తేలింది. జిహాది సాహిత్యం, వీడియోలు, నిషేధిత ఉగ్రవాద సంస్థలైన జేఎంబీ, అల్ ఖైదా, తాలిబన్ ల ప్రకటనల కాపీలు లభించాయి.

Spread the love
Latest updates news (2024-07-04 08:52):

cbd pGd gummies franklin tn | cbd gummies E1k and benadryl | best full spectrum A3l cbd gummies 2022 | cbd free shipping natural gummies | how long does 1 cbd gummy stay in 2kR your system | 250mg zLl cbd gummies effects | gayle king cbd zUF gummies | orange 08I county cbd gummy worms | cbd oil gummies side effects D3t | kana cbd gummies near me 3Yj | reddit cbd with thc sMf gummies | cbd 10j gummies urine test | keanu reeves clinical fNa cbd gummies | cbd doctor recommended gummies schweiz | can u overdose on cbd y4u gummies | ntY do cbd gummies interfere with any medications | cbd gummies to help you quit Mu3 smoking | best tasting nan cbd gummies for anxiety | 5zj well being cbd gummies to quit smoking reviews | best flavor cbd gummies mw2 | cbd gummies by I25 ree drummond | cbd platinum cbd oil gummies | organixx cbd gummies zXN holland and barrett | cbd NJd gummies and warfarin | cbd gummies for high blood pressure PsN shark tank | cbd gummies fir anxiety re8 | best Qjr cbd with melatonin gummies | cbd gummies para OtW dormir | 687 can drug dogs smell cbd gummies | Ktl can cbd gummies help depression | next online sale cbd gummies | relax gummies cbd infused r3j reviews | f45 does cbd gummies show up in blood tests | LvL cbd gummies and edibles | vitafusion gummies free trial cbd | greta van susteren cbd gummies pD2 | cbd gummies taste bitter rkN | price of RY5 600 mg cbd gummies | cbd official gummies blue | cbd YvA gummies legal in il | can cbd gummies be used with B5q thc pot | candy kush cbd gummies 7Fz | owl premium cbd gummies reviews QBm | what is green lobster cbd QG4 gummies | receptra cbd gummies genuine | do cbd gummies reduce FWh anxiety | iDj do cbd gummies have weed | cbd gummies corona ca Q8a | full spectrum xzz cbd gummies on shark tank | cbd gummies puritans dJ1 pride