Supreme Court |సుప్రీంకోర్టులో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాకు ఎదురుదెబ్బ

Break for removal of structures at Krishna Janmabhoomiనవతెలంగాణ- హైదరాబాద్‌: దేశ వ్యతిరేక కార్యకలాపాలతో నిషేధానికి గురైన పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (PFI)కి సుప్రీంకోర్టులో(SupremeCourt) సోమవారం ఎదురుదెబ్బ తగిలింది. పీఎఫ్‌ఐ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. పిటిషన్‌పై మొదట హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. కేంద్రం నిషేధాన్ని ధ్రువీకరిస్తూ యూఏపీఏ ట్రిబ్యునల్‌ ఆదేశాలను పీఎఫ్‌ఐ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ట్రిబ్యునల్ ఆదేశాలకు వ్యతిరేకంగా పీఎఫ్‌ఐ ముందుగా హైకోర్టును ఆశ్రయించడం సరైందని జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ జస్టిస్ బేల ఎం త్రివేది ధర్మాసనం పేర్కొంది. అయితే, పీఎఫ్‌ఐ తరఫున సీనియర్‌ న్యాయవాది శ్యామ్‌ దివాన్‌ సైతం మొదట హైకోర్టును ఆశ్రయించి.. ఆ తర్వాత సుప్రీంకు రావాల్సిందన్న కోర్టు అభిప్రాయంతో ఏకీభవించారు. ఐఎస్‌ఐఎస్‌( ISIS ) తదితర గ్లోబర్‌ టెర్రరిస్టు సంస్థలతో పీఎఫ్‌ఐకి సంబంధాలున్నాయని.. దేశంలో మత విద్వేషాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపిస్తూ కేంద్రం ఐదేళ్లపాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే.

Spread the love
Latest updates news (2024-05-22 22:48):

can you wf8 take cbd gummies every night | cbd gummy pass y1a drug test | true bliss cbd us4 gummies price | cbd oAW gummies make me anxious | cbd O9j gummies hemp bombs fairway market | 4Eu sera cbd gummies reviews | cbd gummies yuo for sale amazon | order bulk cbd gummies online 1Yr | cbd melatonin gummies XXa amazon | orange slice cbd gummies Nj6 | where to buy cloud 61L 9 cbd gummies | cbd gummies anxiety mold | onris cbd genuine gummies | cJn cbd gummies worldwide shipping | side rw5 effects of cbd oil gummies | how long mMC does paing releif last from cbd gummies | green leaf cbd gummies 610 how long does 1000mg last | Q5v cbd oil gummy bears | fdr keoni 2 cbd gummies | cheap IoH cbd gummies 1000mg | cbd for aNj anxiety gummies | koi big sale cbd gummies | cbd gummies plus cbd cream | anxiety copd gummies cbd | buy eJE hemp cbd gummy | AL0 cbd gummies chew or swallow | cbd gummies come up 3nu on drug test | premium organic cbd gummies cX3 | cbg cbd official gummies | cbd gummy side effects 2Pk on kidneys | cookies cbd gummies online shop | cbd OS0 gummies with coa | big sale cbd gummy online | negative KtQ side effects of cbd gummies | cbd gummies 20mg uk Esd | where do i buy cbd gummies O14 | YBk cbd gummies and dr oz | best rated cbd 5D2 gummies us | what is cbd gummy 2OX used for | s6c cbd gummies 30 count | ss9 pure cbd gummies 3960 howard hughes parkway | cbd products wzu amazon gummies | recipes for cbd gummies P4g | do cbd gummies cause K3Y a positive drug test | 20g free shipping cbd gummies | cbd gummies for Fzf sleep aid | keanu reeves cbd gummies Wez | cbd free shipping gummies 1000mg | who owns grownmd cbd RRR gummies | cbd delta 8 gummy LKR