యాక్సిస్ బ్యాంక్, మణపురం ఫైనాన్స్‌పై ఆర్బీఐ కొరడా..

నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ ప్రయివేటు బ్యాంక్.. యాక్సిస్ బ్యాంక్,  ప్రముఖ బంగారం రుణాల మంజూరు సంస్థ మణపురం ఫైనాన్స్ సంస్థలపై భారతీయ రిజర్వు బ్యాంక్ కొరడా ఝుళిపించింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు యాక్సిస్ బ్యాంక్‌పై రూ.90.92 లక్షలు, మణపురం ఫైనాన్స్ సంస్థపై రూ.42.78 లక్షల పెనాల్టీ విధించింది. యాక్సిస్ బ్యాంక్, మణపురం ఫైనాన్స్ సంస్థలు ‘రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (కేవైసీ) మార్గదర్శకాలు-2016, లోన్లు – అడ్వాన్సులు- స్టాచుటరీ, అదర్ రిస్ట్రిక్షన్స్, కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ఓపెనింగ్ అండ్ ఆపరేటింగ్ కరంట్ అకౌంట్స్’ నిబంధనల అమలులో విఫలమయ్యాదని తమ పర్యవేక్షణలో తేలిందని ఆర్బీఐ పేర్కొంది. బ్యాంకు ఖాతాదారుల లావాదేవీల నిర్వహణలో రెగ్యులేటరీ నిబంధనలను పాటించడంలో యాక్సిస్ బ్యాంక్ విఫలమైందని ఆర్బీఐ పేర్కొంది. దీంతో ఈ నెల రెండో తేదీన యాక్సిస్ బ్యాంక్ మీద రూ.90.92 లక్షల పెనాల్టీ విధిస్తున్నట్లు పేర్కొంది. `నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీ-సిస్టమ్యాటికల్లీ ఇంపార్టెంట్ నాన్ డిపాజిట్ టేకింగ్ కంపెనీ అండ్ డిపాజిట్ టేకింగ్ కంపెనీ (రిజర్వు బ్యాంక్) డైరెక్షన్స్-2016’ నిబంధనలను మణపురం ఫైనాన్స్ పాటించలేదని తేలింది. ఈ విషయమై తాము జారీ చేసిన నోటీసుకు సంత్రుప్తికరంగా సమాధానం రాకపోవడంతో పెనాల్టీ విధించామని ఆర్బీఐ పేర్కొంది. కేవైసీ నిబంధనల అమలులో విఫలమైనందుకు ఆనంద్ రాథీ గ్లోబల్ ఫైనాన్స్ సంస్థపై రూ.20 లక్షల పెనాల్టీ విధించింది.

Spread the love
Latest updates news (2024-07-27 02:20):

organic sour 4CJ cbd gummies | FwD hillstone cbd gummies website | gummies cbd and Ln8 thc | lbt cbd gummies ovs cbd oil | ra royal gummies VIv cbd | where can you find KU1 cbd gummies | 5vu do cbd gummies contain thc | cbd gummies free trial washington | botanical farms 8rx cbd gummies whoopi goldberg | cbd gummies for dogs with zOS anxiety | oYg cbd anxiety gummies for dogs | cbd gummies to help with PLt anxiety | eH1 power cbd gummy bears | pure cbd gummies dr oz eHv price | purekana premium Tmp cbd gummies 25 mg | panda cbd gummy J64 bears | free shipping smartlife cbd gummies | verified cbd low price gummies | rachel 1Eb ray cbd gummy bears | low price worst cbd gummies | do cbd DgS gummies help with inflammation | truharvest most effective cbd gummies | fby how to use cbd gummy | cbd pure organic hemp VKD extract gummies | 8y6 20:1 cbd thc gummies | 8Fj eagle hemp cbd gummies scam | bpg cbd gummies for veterans | full spectrum cbd gummies for G9P sale | cbd gummies T8F for pms | anxiety relief cbd gummies | fTB whats gummi cbd oil | green ape cbd gummies on shark tank rQi | juicy shF cbd gummies 2000mg | Y7T garden of life extra strength cbd gummies | x1600 strength cbd C7c sour gummies | smilz y2R cbd gummies 300mg | 32r drinking with lord jones cbd gummies | AXA well being cbd gummies tinnitus | what XU8 does eating cbd gummies feel like | procana PDG cbd gummies reviews | cbd gummies for shingles k8x pain | cbd gummies Azo and inflammation | BEI gold bee cbd gummies for pain | highest cbd milligram gummies 3T1 | laced cbd cbd vape gummies | wellness 6uk cbd gummies 300mg reviews | cbd gummies for wOe diabetes reviews | ebay cbd for sale gummies | condor 1qP cbd gummies review | 250 63d mg cbd gummies