మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే నన్ను పక్కన పెట్టారు: రేఖా నాయక్

నవతెలంగాణ – ఖానాపూర్
మూడోసారి గెలిస్తే మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే తనను పక్కన పెట్టారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ మంగళవారం పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రకటించిన పార్టీ అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై రేఖా నాయక్ స్పందించారు. పార్టీ ప్రకటించిన ఖానాపూర్ అభ్యర్థి జాన్సన్ నాయక్ అసలు ఎస్టీనే కాదని ఆరోపించారు. ఖానాపూర్ లో తన సత్తా ఏమిటో చూపిస్తానని పరోక్షంగా పార్టీ అధిష్టానికి సవాల్ విసిరారు. పార్టీలో, ప్రభుత్వంలో అగ్ర వర్ణాలకే పదవులు కట్టబెడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల లిస్ట్ ను బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో చోటు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందులో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ పార్టీపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. టికెట్ దక్కకపోవడంతో ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి వెళతారని ప్రచారం జరుగుతోంది. దీనికి మరింత ఊతమిచ్చేలాగా రేఖా నాయక్ భర్త సోమవారం సాయంత్రమే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాజాగా మంగళవారం ఉదయం ఎమ్మెల్యే రేఖా నాయక్ స్పందిస్తూ.. నియోజకవర్గ ప్రజలు, తన అనుచరులను సంప్రదించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని పేర్కొన్నారు.

Spread the love
Latest updates news (2024-06-12 10:49):

N1X low in blood sugar symptoms brain zap | gyq does rocephin drop blood sugar | also known as blood sugar DDA | low blood sugar from xdE cannabis | blood sugar tracker WpL patch | fJg countour next blood sugar test strips cvs | lose weight low hSY blood sugar | LRd headache from thinking low blood sugar | 11 KBk blood sugar level | blood sugar level of fI4 140 | zz2 does mouthwash raise blood sugar | how does psyllium lower blood uhc sugar | can you nPY calculate a1c from average blood sugar | apple bit cider vinegar blood sugar reading | is fasting blood sugar 1D9 of 113 high | quick way to reduce blood sugar jDJ | normal jqk blood sugar range diabetes cat | cbd cream blood sugar reducer | why some times Nux my blood sugar is high | does having cold and cough raise blood 1Dj sugar | 8 week blood 0By sugar diet food plan | symptoms of blood sugar JGs problems in dogs | despite suX her insulin my dogs blood sugar is high | does lipitor increase rzv blood sugar | blood Bke suger after 4 hr | blood sugar MIH level tattoo | things that bring down blood sugar S2d | low aKn blood sugar symptons | how often should U9q blood sugar test kits be replaced | are bYv oranges good for high blood sugar | blood sugar levels UKq type 2 diabetes uk | organ that helps maintain blood tu8 sugar level | does caffeine raise fasting Bbg blood sugar | is 108 blood sugar good ArL after eating | OyN can high blood sugar cause bladder problems | can low blood sugar cause InH tingling hands | JPl blood sugar levels for pregnancy | how zsO to calibrate a blood sugar monitor | blood sugar bzh level apple watch | thyroid blood sugar control 9TT | insulin makes blood xUp sugar too low | blood sugar levels are high since sXM switching to levemir insulin | blood sugar monitor price in uAO india | low blood sugar t6a at 120 mg 100 ml | when should you fEC take your blood sugar test | f0h how to keep your blood sugar levels normal | 3hE high blood sugar symptoms palpitations | blood sugar drops too fast gpg | how 9gv to lower blood sugar eat healthy printout | is 113 low blood sugar Xci