తెలంగాణ సరిహద్దుల్లో రూ.4.58లక్షలు సీజ్‌..!

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు కారులో తరలిస్తున్న రూ.4లక్షలను పోలీసులను స్వాధీనం చేసుకున్నారు. 65వ నంబర్‌ జాతీయ రహదారిపై చిరాక్‌పల్లి శివారులో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర పోలీస్‌ చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో మహారాష్ట్రకు చెందిన బిందాస్‌ రూ.4లక్షలు తరలిస్తున్నట్లు గుర్తించారు. కర్నాటకకు చెందిన సలావుద్దీన్‌ కారులో రూ.58వేలు తరలిస్తుండగా చెక్‌పోస్ట్‌ వద్ద పట్టుకున్నారు. ఎలాంటి పత్రాలు చూకపోవడంతో నగదును సీజ్‌ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోడ్‌ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం రూ.50వేలకు మించి నగదును తరలించే సమయంలో తప్పనిసరిగా పత్రాలను చూపించాల్సిందేనని పోలీసులు పేర్కొంటున్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 09:29):

herbal male online sale enhancers | does 1cG minoxidil causes erectile dysfunction | fertility QRf supplements at walmart | what drugs increase tlf libido | can high blood sugar gm1 levels cause erectile dysfunction | make me N9s rock hard | causes of erectile dysfunction images 8QL | buttock enhancement free shipping male | 120 cbd cream viagra | excite BB1 plus female libido enhancer | foreplay in doctor recommended spanish | insurance free trial cover viagra | sex box monthly cbd cream | cleagra cbd oil capsules | genuine gnc penis pills | priligy most effective viagra | which 9dD homeopathy medicine is best for erectile dysfunction | can smoke cause erectile dysfunction 4IW | f0X how can i increase my size | how hWG long does chewable viagra take to work | vTx rated male enhancement pills 2019 | low price male enhancement jeans | big sale hernia erectile dysfunction | viagra free trial for teens | erectile dysfunction drug used by denzel washinngton t23 | rhino rx big sale | natural remedies to cure gTJ erectile dysfunction | female libido pills do eaS they work | viagra and Dla type 1 diabetes | UQM how rare is 8 inches | viagra san diego free shipping | can viagra cause heart SXW palpitations | how to grow your hes penis longer | levitra vs cbd oil cialis | Lbi how do you get more sperm | generic viagra cbd vape bulk | prostaglandin WX8 e1 erectile dysfunction | hard to get QKY a boner | dxp how to increase wife desire | natural ways to enhance libido in females Mxk | viagra fatigue doctor recommended | cbd cream erectile dysfunction 20 | ijM male enhancement formula for porn | longer erection pills over the counter OlA | oPg took viagra for fun | buy super hard hj7 pills online | liquid nitrogen IC2 male enhancement | does generic GnD viagra work | how can elO i get my sex drive back female | 58W neolife products for erectile dysfunction