నగరంలో అత్యాధునిక పెలికాన్ ట్రాఫిక్ సిగ్నల్స్…

నవతెలంగాణ – హైదరాబాద్
హైదరాబాద్‌ నగరంలో అత్యాధునిక పెలికాన్ ట్రాఫిక్ సిగ్నల్స్ అందుబాటులోకి వచ్చినా ప్రజల్లో వాటి ఉపయోగాలపై అవగాహన కొరవడింది. మొత్తం మూడు కమిషనరేట్ల పరిధిలో ప్రస్తుతం పలు కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ అందుబాటులో ఉన్నాయి. రద్దీ ట్రాఫిక్‌లో పాదచారులు సులభంగా రోడ్డు దాటేందుకు వీటిని ప్రవేశపెట్టారు. ట్రాఫిక్ కూడలి వద్ద ఉన్న బటన్‌ నొక్కగానే 15 సెకన్ల లోపు రెడ్ లైట్ పడుతుంది. దీంతో, పాదచారులు సులభంగా రోడ్డు దాటొచ్చు. అయితే, ఈ వ్యవస్థపై అవగాహన లేకపోవడంతో వాహనదారులు ఈ రెడ్ లైట్స్‌ను లెక్క చేయడంలేదని పలువురు వాపోయారు. గతంలో కంటే పరిస్థితి కొంత మెరుగైనప్పటికీ ప్రజల్లో అవగాహన మరింత పెరగాలని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కొన్ని చోట్ల పెలికాన్ సిగ్నళ్లపై అవగాహన పెంచేందుకు వలంటీర్లు కృషి చేస్తున్నారు. ఈ వ్యవస్థ ద్వారా రెడ్ సిగ్నల్ పడినా ట్రాఫిక్ ఆగని సందర్భాల్లో వలంటీర్లు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. ఈ సిగ్నల్స్‌పై అవగాహన పెంచుకుని నిబంధనలను పాటిస్తే తమ ఇబ్బందులు తొలగిపోతాయని పాదచారులు చెబుతున్నారు.

Spread the love
Latest updates news (2024-07-04 17:59):

mayim 7v4 bialik gummy cbd | cbd GO2 300mg gummies reddit | cbd gummy blue tvQ rings | cbd gummies eB2 0 thc | does Od1 cbd gummie help fissures | cbd gummies k8X shark tank stop smoking | cbd anxiety gummy kotaku | how much thc is in delta 8 2ko cbd gummies | vJJ cbd gummies any good | top hat cbd 1ho gummies | r7C best cbd gummies for relaxing | cbd gummy bears big SXE bag | botanical farms cbd gummies wpO return policy | cbd doctor recommended gummies schweiz | sour ptJ cbd gummy bears | iris organic 3qu gummies cbd | iKg difference in cbd gummies and cbd tc | 1ss tranquil leaf cbd gummies reviews | jolly green Lwx cbd gummies | affordable cbd gummies free shipping | cbd wUV gummies for exercise | where to purchase cbd gummies with moe thc | just cbd YYk gummies lawsuit | stanley cbd for sale gummies | prime sunshine cbd gummies rXu | j5i cbd gummy dosage for anxiety reddit | royal blend cbd N3B gummies where to buy | FWl cbd r us gummies ingredients | 300mg rBP vegan cbd gummies | cbd oil gummies walmart H2G | cbd gummies purpose low price | green 6Ao dolphin cbd gummies cost | pure cbd gummies on 9SB amazon | cbd gummy S8M for weight loss | mota WIJ cbd gummies review | where to KvL buy wyld cbd gummies | gummy bear thc Pg2 cbd sex | order eagle W5r hemp cbd gummies | diamond cbd gummy does it GgI get you high | P1J best cbd gummies for anxiety and stress uk | fancy cbd official gummies | cbd gummies 5 9Lv mg | lucent valley cbd gummies for ROi sale | cbd gummies 9yB counting cars | 8VR kangaroo cbd gummies 250 mg is that total | aRI biolife cbd gummies cost | can you buy cbd or hemp gummies online 09B in nc | nano cbd gummies benefits Uke | cbd gummies in medford OrT oregon | cbd gummies far 9Xx and away