లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

domestic-market-indices-in-gainsనవతెలంగాణ – ముంబయి: దేశీయ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. అంతర్జాతీయ సూచీలు సానుకూల సంకేతాలు, దేశీయ పరిణామాలతో వరుసగా నాలుగో రోజు సూచీలు లాభాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. సెన్సెక్స్‌ 300 పాయింట్లు ఎగబాకగా.. నిఫ్టీ 19,500 మార్క్‌ పైన కదలాడుతోంది. ఉదయం 9.25 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 368 పాయింట్ల లాభంతో 65,802 వద్ద, నిఫ్టీ 106 పాయింట్ల లాభంతో 19,548 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 25 పైసలు లాభపడి 82.47 వద్ద ట్రేడింగ్‌ను మొదలుపెట్టింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో రాణిస్తున్నాయి. నిఫ్టీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, ఎల్‌ అండ్‌ టీ, విప్రో, బజాజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్ షేర్లు దూకుడుగా ఉండగా.. ఎన్టీపీసీ, ఐషర్‌ మోటార్స్‌, సిప్లా షేర్లు కాస్త ఒత్తిడికి గురవుతున్నాయి. విద్యుత్‌, క్యాపిటల్ గూడ్స్‌ షేర్లు 1శాతానికి పైగా పెరిగాయి. టెక్‌ రంగ షేర్లలో కొనుగోళ్ల అండతో అమెరికా మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ -500 సూచీ 1.11శాతం, నాస్‌డాక్‌ 1.59శాతం, డోజోన్స్‌ 0.55శాతం లాభపడింది. ఆసియా మార్కెట్లు కూడా రాణిస్తున్నాయి. జపాన్‌ నిక్కీ 0.46శాతం, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ సూచీ 0.24శాతం, దక్షిణ కొరియా కోస్పి సూచీ 0.85శాతం, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ సూచీ 0.8శాతం లాభాలతో ట్రేడ్‌ అవుతున్నాయి.

Spread the love
Latest updates news (2024-07-07 10:43):

QyT is keoni cbd gummies a scam | can you take cbd gummies a6E while taking zoloft | can you eat cbd gummies and FTV own firearms | cbd isolate gummies kava qbM | can you have an allergic reaction to cbd gummies w5C | good inexpensive cbd FPM gummies | hemp 8w5 extract vegan cbd gummies | sera chews bLI cbd gummies | cbd with thc gummies for iQJ pain | cbd gummies Oo6 for eyes | super cbd I9U gummies for male enhancement | cbd gummie med shops FSi | pros l5w of cbd gummies | white DOW cedar naturals cbd gummies | should you MS2 eat cbd gummies with food | froggie pEb cbd gummies use | can you give YXQ dogs human cbd gummies | yuzu cbd cbd vape gummy | cbd agS gummies pure kana | apple eJR flavored vegan cbd gummy pack | cbd calming FFQ gummies for dogs | cbd thc gummies for d4d sleep canada | pure cbd gummies on 9SB amazon | UNc are cbd gummies bad for kidneys | keoni cbd gummies Hdi side effects | cbd gummy san francisco zCI | cbd 3rg gummies in gas station | biomd cbd online sale gummies | best tasting full spectrum cbd gummies igJ | cbd gummies V0R canada legal | can i buy cbd gummies hUu in connecticut | cbd gummies s43 and afib | cbd vape 500mg cbd gummies | low price dakota cbd gummies | hemp bombs j3e cbd gummies 75 | cbd gummies reviews 2020 rVx | keoni cbd gummy cubes 5st shark tank | buy cbd gummies wIU santa rosa | cbd gummies day and night vxQ time | online sale cbd gummies arizona | how XmC long do cbd gummies work | what sMz are the best cbd gummies on amazon | anxiety royal gummies cbd | cbd genuine gummies whoopi | does cbd gummies help 9s5 sexually | s6i cbd gummies 10 mg cvs | trader Ys6 joes cbd gummies | WVf curts concentrate cbd gummies | xRU uncle buds cbd gummies | extreme chill cbd gummies fFO