విజయ్ హైస్కూల్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ – కంటేశ్వర్
స్థానిక విజయ్ హైస్కూల్లో 10వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా శుక్రవారం నిర్వహించారు. పాఠశాల అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్, పి.సుజాత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై గీతాలను ఆలపించిన టీచర్ని యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ టి.వసంత, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ పి.సుజాత, ప్రిన్సిపాల్ విజేత, ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు ఉపాధ్యేయేతర సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love